లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్
On
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,మున్సిపల్ ఛైర్పర్సన్
జగిత్యాల అక్టోబర్ 03:
జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ మరియు అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 149 మంది ఆడబిడ్డలకు మంజూరైన ఒక కోటి 49 లక్షల 17 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను, 97 మంది లబ్ధిదారులకు మంజూరైన 30 లక్షల రూపాయల విలువగల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తొ కలిసి,
మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి,,
తహసిల్దార్ లు రామ్మోహన్,శ్రీనివాస్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మాజీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ప్రజా ప్రతినిదులు,మరియు రెవెన్యూసిబ్బంది,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత
Published On
By From our Reporter

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.
Published On
By From our Reporter

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ
Published On
By From our Reporter

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
Published On
By From our Reporter

ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి
Published On
By From our Reporter

వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్
Published On
By From our Reporter

శబరిమల పర్యటనలో చారిత్రాత్మక ప్రతిధ్వని:- రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలసన్నిధాన
Published On
By From our Reporter
.jpg)
కేరళలో రాష్ట్రపతి హెలికాప్టర్ ఇబ్బందుల్లో – శబరిమల పర్యటన సురక్షితంగా ముగిసింది
Published On
By From our Reporter

కొద్దిగా తగ్గిన బంగారం ధర - బలపడ్డ డాలర్
Published On
By From our Reporter

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం
Published On
By From our Reporter
.jpeg)
సదర్ ఉత్సవ్ మేళా - ట్రాఫిక్ మళ్లింపు
Published On
By From our Reporter
.jpg)
ఢిల్లీలో ప్రవేశం నిరాకరించబడిన హిందీ పండితురాలు ఫ్రాన్సిస్కా ఓర్సిని
Published On
By From our Reporter
.jpg)