నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న

On
నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న

 

నీ కూతురుకు ఒక న్యాయం - వారికి పెళ్లి ..ఇతర మహిళలకు సన్యాసమా? ఇదేనా నీతి ?జగ్గీ వాసుదేవ్ కు హైకోర్టు సూటి ప్రశ్న..

చెన్నయ్ అక్టోబర్ 03:]

ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ కు మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది.తన కూతుళ్ళకు పెళ్లి చేసి, విదేశాలకు పంపించి, ఇతరుల ఆడపిల్లలను మే ఆశ్రమంలో ఉంచుకోవడం న్యాయమేనా అని మద్రాస్ హైకోర్టు ఆధ్యాత్మిక గురువు జగ్గి వాడు దేవ్ ను ప్రశ్నించింది.

ఆయన నడుపుతున్న ఈషా యోగా కేంద్రంలో బాగా చదువుకున్న తమ కుమార్తెలను శాశ్వతంగా ఉంచేలా సద్గురు బ్రెయిన్ వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. తన సొంత కుమార్తెకు పెళ్లి చేసి, ఇతరుల కుమార్తెలను సన్యాసినులుగా మారేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని సద్గురును ప్రశ్నించింది.

కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎస్ కామరాజ్.. తన కుమార్తెలను సద్గురు జుత్తు కత్తిరించుకుని, ప్రాపంచిక జీవితాలను త్యజించాలంటూ ప్రోత్సహించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సద్గురు ఆశ్రమంలో ఉన్న తన కుమార్తెలను హైకోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణ్యం, వి శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

నిజానికి, నిన్న కోర్టుకు హాజరైన 42, 39 ఏళ్ల ఇద్దరు మహిళలు తమ ఇష్ట ప్రకారమే సద్గురుకు చెందిన ఇషా ఫౌండేషన్‌లో ఉంటున్నామని, తమను ఎవరూ నిర్బంధించలేదని కోర్టుకు తెలిపారు. దశాబ్దాల నాటి కేసులో తమ తల్లిదండ్రులు తమ జీవితాలను వదిలేసి నరకప్రాయంగా మార్చారని పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

కరీంనగర్‌లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి 

కరీంనగర్‌లో అంబేద్కర్ ఘనంగా వర్ధంతి  కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు):అంబేద్కర్ వర్ధంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్,ఇతర నేతలు మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, కుల–మత–వర్గ విభేదాలకు ముగింపు పలుకుతూ అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడిగా ఆయనను జాతి శతకోటీ వందనాలతో గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.నేడు BJP, BRS వంటి...
Read More...
Local News  State News 

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ఆహ్వాన పత్రికను కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు అందించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...
Read More...
Local News  State News 

జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్

జగిత్యాల జిల్లాలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ అనుమతులు వేగవంతం చేయాలి – ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ డిసెంబర్ 06 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్ళవాగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ–అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ అనుమతుల విషయంపై ఎంపీ అర్వింద్‌ ను...
Read More...
Local News 

డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.

డా.బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు): రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతిని శనివారం బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రునగర్ లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా అంబేడ్కర్ అమర్ రహే...
Read More...
Local News 

కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్‌లో  రేపు భారీ సంబరాలు

కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పూర్తి సందర్భంగా సికింద్రాబాద్‌లో  రేపు భారీ సంబరాలు సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు)::  కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున8 వేడుకలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు అదం సంతోష్ కుమార్ తెలిపారు.డిసెంబర్ 7న సాయంత్రం 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, ప్రజలతో సంభాషణ,...
Read More...
Local News 

డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి

డా. బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పురురవ రెడ్డి సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  69వ వర్ధంతి సందర్భంగా బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని రెండు ప్రదేశాల్లో ఉన్న ఆయన విగ్రహాలకు బీజేపీ రాష్ట్ర యువనేత మర్రి పురురవ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా దేశానికి...
Read More...
Local News 

యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం

యశోదలో అంతర్జాతీయ యు.బి.ఇ. స్పైన్ కాన్ఫరెన్స్ విజయవంతం సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు): హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ (UBE) స్పైన్ సర్జరీలపై రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్ జరిగింది. 500 మందికి పైగా స్పైన్ సర్జన్లు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రధాన అతిథి పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.స్పోర్ట్స్ ఇంజురీస్, వెన్నెముక?...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో అంబేద్కర్ వర్ధంతి

గాంధీ ఆసుపత్రిలో అంబేద్కర్ వర్ధంతి సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి ఓపి బ్లాక్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి సూపరింటెండెంట్ డా.వాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పోషించిన...
Read More...
Local News 

డా. బి.ఆర్.అంబేద్కర్‌కు స్కై ఫౌండేషన్ ఘన నివాళి

డా. బి.ఆర్.అంబేద్కర్‌కు స్కై ఫౌండేషన్ ఘన నివాళి సికింద్రాబాద్  డిసెంబర్ 06 (ప్రజామంటలు ):  దేశ రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని స్కై ఫౌండేషన్ తరఫున సికింద్రాబాద్ మెట్టు గూడ లోని ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గం, చేసిన సంస్కరణలు నేటికీ దేశానికి దిక్సూచి అని కార్యక్రమంలో ప్రసంగించారు.రాజ్యాంగం, చట్టాలను ప్రతీ భారతీయుడు...
Read More...
Local News  Crime 

గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

గాంధీ మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ సికింద్రాబాద్, డిసెంబర్ 06 (ప్రజామంటలు):  గాంధీ ఆస్పత్రి మెట్రో స్టేషన్ వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1027 సమీపంలోని మెట్రో మెట్ల వద్ద పడి ఉన్న దాదాపు 35-40 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీని సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులకు...
Read More...

జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం

జిల్లా కేంద్రంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే మహాభారత ప్రవచనం ప్రారంభం జగిత్యాల డిసెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కరీంనగర్ రోడ్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు ప్రవచన నిధి, సనాతన ధర్మ సవ్యసాచి,డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చే మహాభారత నవహాన్నిక ప్రవచన మహా యజ్ఞం శనివారం ప్రారంభమైంది.       ఉదయం వాసవి మాత ఆలయం...
Read More...
Local News  Sports 

అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన  వెల్లుల్ల విద్యార్థులు,

అండర్-17 బాడ్మింటన్ రాష్ట్ర స్థాయి కి ఎంపికయిన  వెల్లుల్ల విద్యార్థులు, మెట్టుపల్లి డిసెంబర్ 06 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన  ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 బాడ్మింటన్ సెలెక్షన్స్ నిన్న మంథని JNTU కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండల పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నుండి పాల్గొన్న  విద్యార్థులు...
Read More...