మాజీ విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఖాన్ ఇక లేరు
On
మాజీ విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఖాన్ ఇక లేరు
హైద్రాబాద్ అక్టోబర్ 01:
ఉమ్మడి ఏపి లో విశిష్ట సేవలు అందించిన 1979 బ్యాచ్ IAS అధికారిణి చందనా ఖాన్ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఎపిలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు తదనంతర కాలంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రాంలో టూరిజం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు.
పశ్చిమమ బెంగాల్ కు చెందిన చందనా ఖాన్... ఎపి కేడర్ అధికారిణిగా... రాజమండ్రి, శ్రీకాకుళం సబ్ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించి, కడప కలెక్టర్ గా... తనదైన ముద్ర వేసారు...
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,... నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత... అక్రమ నిర్మాణాలు చేపట్టలేదు - న్యూ బోయిగూడ బస్తీవాసులు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
జీహెచ్ఎమ్సీ బేగంపేట సర్కిల్–30 పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ న్యూబోయిగూడలోని ఉప్పలమ్మ దేవాలయం పక్కన ఉన్న ప్రభుత్వ రహదారిపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగడం లేదని పలువురు బస్తీవాసులు పేర్కొన్నారు. 6-–5-–144 నంబర్ గల ఇంటి రెనోవేషన్ పనులు పూర్తిగా రిజిస్ట్రేషన్ పట్టా ఉన్న స్థల పరిధిలోనే జరుగుతున్నాయని జీబీ... కాంగ్రెస్ హయాంలోనే క్రీడలకు అధిక ప్రాధాన్యత
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు) : తెలంగాణలో క్రీడలు, క్రీడాకారుల అభ్యున్నతికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జీ ఆదం సంతోష్‌కుమార్ అన్నారు. చిలకలగూడ జీహెచ్ఎంసీ పార్కులో షటిల్ బాడ్మింటన్‌కోర్టులను ఆయన ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆదం సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత... శ్రీ వేణుగోపాలస్వామి కోవెలలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆరవ రోజు భక్తులు ఆరవ పాశురము సామూహికంగా పటించారు. ఉదయము పాశురాల పఠనము అనంతరం విష్ణు సహస్రనామావళి పారాయణం, మంగళహారతి, మంత్రపుష్పం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు .... సమాజ అభివృద్ధిలో దాతల పాత్ర చాలా కీలకం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి డిసెంబర్ 21 ( ప్రజా మంటలు)సమాజ అభివృద్ధిలో దాతల పాత్ర చాలా కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు ఆండాళ్ దేవి గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్... సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల రూరల్ డిసెంబర్ (21 ప్రజా మంటలు)మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఎక్కెల్దేవీ రాకేష్ కు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 13 వేల రూపాయల విలువగల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. గోర్ బంజారా రెండు వందల ఏళ్ల చరిత్రను నవలరూపంలో ఆవిష్కరించిన ‘పోర్యతార’ – జూపల్లి కృష్ణారావు
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
గోర్ బంజారా సమాజానికి చెందిన రెండు వందల ఏళ్ల జనజీవన సంఘర్షణ, చరిత్రను తొలిసారిగా నవలరూపంలో తీసుకురావడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్ రచించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక... పట్టణ సంస్థల బలోపేతం, ఎమ్మెల్యేల ఆరోగ్య పథకంపై కీలక చర్చలు : సచివాలయంలో రాజేశం గౌడ్ భేటీలు
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ సచివాలయంలో వరుసగా కీలక భేటీలు నిర్వహించారు. పట్టణ స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం, శాసనసభ్యుల ఆరోగ్య పథకం అమలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులు, మంత్రులతో సవివరంగా చర్చించారు.
మొదటిగా పురపాలక పరిపాలనా శాఖ... ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం సాగుపై సమీక్ష పాల్గొన్న జిల్లా కలెక్టర్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫిబ్రవరి మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం
ఈ... జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారకపోతే తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కావాలి మాజీ జెడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల డిసెంబర్ 20 (ప్రజా మంటలు) దావ వసంత సురేష్ శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు దావ వసంత సురేష్ మాట్లాడుతూ....మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజెంగి నందయ్య... ప్రత్యేక అవసరాల చిన్నారుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 20 (ప్రజా మంటలు):
బోయిన్పల్లి మనోవికాస్ నగర్‌లోని ఎన్ఐఈపీఐడీలో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు, వారి తల్లితండ్రులతో తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశమైన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లితండ్రులకు పెన్షన్‌తో పాటు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం కల్పించాలని... 