మొగిలిపేట రోడ్డు ప్రమాదంలో ఓబుళాపురం వాసి మృతి
On
రోడ్డు ప్రమాదంలో ఓబుళాపురం వాసి మృతి
మల్లాపూర్ సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) :
మల్లాపూర్ మండల్ మొగిలిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిలిపేట గ్రామం నుంచి తోటలోకి వెళ్లే క్రమంలో మల్లాపూర్ బైపాస్ రోడ్డు నుంచి ఓబులాపూర్ సైడ్ వెళ్లే క్రమంలో ఖానాపూర్ నుంచి ఎదురుగా వచ్చిన లారీ, మెట్పల్లి వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన రాణవేని చిన్న లింబన్న బండిని వెనుక నుండి ఢీకొంది. బండినీ లారీ ఢీకొనడంతో రానవే ని చిన్న లింబన్న అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బండి వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలు అవడంతో అంబులెన్స్ లో ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
Tags