పోలీస్ అకాడమీ లో పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రీవంత్ రెడ్డి.
On
తెలంగాణ హోంశాఖ లో త్వరలో కొత్తగా 547 మంది "ఎస్ఐ"లు చేరబోతున్నారు. సివిల్,ఏఆర్,స్పెషల్ పోలీస్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ,ఫింగర్ ప్రింట్ బ్యూరో, స్పెషల్ ప్రోటక్షన్ ఫోర్స్ విభాగలలో వీరికి పోస్టింగ్ ఇవ్వనుంది.వీరందరూ తాజాగా రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో వీరికి విధులు అప్పగించేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. *ఈ మేరకు ఈరోజు ( బుధవారం) పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) నిర్వహించబోతున్నట్లు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఓ ప్రకటనలో వెల్లడించారు.*
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళన
Published On
By Sama satyanarayana
– రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభం
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం – నవంబర్ 12న 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు
తాడేపల్లి, నవంబర్ 7 (ప్రజా మంటలు):
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ... సామూహిక వందేమాతరం గీతాలాపన లో పాల్గొన్న..... జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 7 ( ప్రజా మంటలు)సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.
శుక్రవారం వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్... మూలరాంపూర్ సదర్ మట్ ప్రాజెక్టులో విషాదం – చేపలు పడుతూ యువకుడు మృతి
Published On
By Sama satyanarayana
నిర్మల్ జిల్లా పోన్కల్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల సిద్ధార్థ దుర్మరణం – ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 (ప్రజా మంటలు – దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలరాంపూర్ గ్రామ శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది.సదర్ మట్ ప్రాజెక్టు వద్ద చేపలు పడుతూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు... తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం.
Published On
By Sama satyanarayana
ఇబ్రహీంపట్నం నవంబర్ 7( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ గీతం వందేమాతరం 150 వ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వరప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్, ఆర్. ఐ. లు రేవంత్ రెడ్డి, రమేష్, జి పి ఓ లు, పెట్రోల్ పంపు భూ కబ్జా విషయం మాట్లాడడమే నేరమా? నా రాజీనామాకు అసలు కారణం ఇదే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడు
కిబాల అందరి సమక్షంలో ట్రాన్స్లేట్ చేయించాలి
మున్సిపల్ భూమి రక్షణకై జేఏసీ ఏర్పాటు చేయాలి.
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ప్రెస్... యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Sama satyanarayana
జేఎన్‌టీయూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ఫ్రెషర్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ సందేశం – ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండమన్న పిలుపు
జగిత్యాల, నవంబర్ 7 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్... జగిత్యాలలో “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Sama satyanarayana
వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 7 (ప్రజా మంటలు):
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం “వందేమాతరం” నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం ఘనంగా... క్రికెటర్ ధవన్, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
Published On
By Sama satyanarayana
న్యూ ఢిల్లీ నవంబర్ 07:
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ 1xBet కేసులో మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ... బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్
Published On
By Sama satyanarayana
పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు):
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా... జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
Published On
By Sama satyanarayana
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య... కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
Published On
By From our Reporter
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్‌పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
సమస్యను... 