ఎల్కతుర్తి జన సముద్రం రిపోర్టర్ అశోక్ అస్తమయం

హాస్పటల్లో చికిత్స పొందుతూ ఈరోజు మృతి

On
ఎల్కతుర్తి జన సముద్రం రిపోర్టర్ అశోక్ అస్తమయం

నివాళులు అర్పించిన జర్నలిస్టులు

ప్రజామంటలు ఎల్కతుర్తి ప్రతినిధి కందుకూరి రాజన్న...

ఎల్కతుర్తి మండల జనసముద్రం రిపోర్టర్ హింగే అశోక్ ఇక లేరు. గత పది రోజులుగా గుండెపోటుతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. అంతకుముందు అశోక్ సీనియర్ రిపోర్టర్ గా వివిధ పత్రికలలో పనిచేశారు. ప్రస్తుతం జన సమద్రం రిపోర్టర్ కొనసాగుతున్నారు. వారి మృతి పట్ల జర్నలిస్టులు సంతాపం వెలిబుచ్చి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థించారు.

Tags