సాత్నాల ప్రాజెక్ట్ వరదలో చిక్కుకున్న రైతులు
On
సాత్నాల ప్రాజెక్ట్ వరదలో చిక్కుకున్న రైతులు
నిర్మల్ సెప్టెంబర్ 08;
ముందస్తు సమాచారం లేకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లు తెరివడంతో, కింద ఉన్న రైతులు వరదలో చిక్కుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముందస్తు సమాచారం లేకుండా,సాత్నాల ప్రాజెక్టు గేట్లు తెరవడంతో పెండల్ వాడ వాగులో ప్రవాహం పెరగడంతో, వాగు దాటుతున్న రైతులు కొద్ది దూరం కొట్టుక పోయారు.
కొట్టుకుపోయిన రైతులు, ఎంతో కష్టపడి, చివరికి క్షేమంగా రైతులు బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. వరద ఇంకా కొనసాగుతోంది
Tags