ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బాడితులకు ప్రభుత్వం అండగా ఉందని హామీ 

On
ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బాడితులకు ప్రభుత్వం అండగా ఉందని హామీ 

ఖమ్మం పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి
బాడితులకు ప్రభుత్వం అండగా ఉందని హామీ 
వరదల్లో నష్టపోయినవారికి తాత్కాలికంగా 10 వేల సహాయం 

ఖమ్మం సెప్టెంబర్ 02 :

ఖమ్మం జిల్లా పోలేపల్లి వరద ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాడితులకు డైరయాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మున్నేరు వరద మీ కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని,  మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం 650 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామనని తెలిపారు.

వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారని, వరదలో నష్ణపోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయాలని ఆదేశిస్తున్నమనీ, నష్ణపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేసస్తున్నట్లు తఐపారు.

ఇల్లు, ఆస్తులు నష్టపోయినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామనీ, భాదితులు ధైర్యంగా ఉండాలని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Tags