ఆపద సమయంలో అండగా నిలుస్తాం. - జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్

సమస్యలను అధికారులతో మాట్లాడుతూ ఎల్లవేళలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటాం..

On
ఆపద సమయంలో అండగా నిలుస్తాం. - జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 2( ప్రజా మంటలు ) :

భారీ వర్షాల నేపథ్యంలో జగిత్యాల అర్బన్&రూరల్ మండల్లాలోని గొల్లపెల్లి రోడ్డు బ్రిడ్జి,మోతే రోడ్డు బ్రిడ్జి,ఆనంతారం రోడ్డం,పేరుకపల్లె బ్రిడ్జిలను పరిశీలించిన జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్  దావ వసంతసురేష్...

ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ.....

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూడాలని.వర్షాకాలం సందర్భంగా ఎలాంటి సిజినల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేయాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మహేష్,అర్బన్ మండల బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు తుమ్మ గంగాధర్,రూరల్ మండల నాయకులు పడిగేల గంగారెడ్డి,అర్బన్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్తయ్య,నాయకులుమోహన్,శ్రీపాల్,శ్రీనివాస్,

గంగన్న,హరీష్,రాంకి,నీలి ప్రతాప్,భగవాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags