నిజామాబాద్ జిల్లా సాలూరులో సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం
On
నిజామాబాద్ జిల్లా సాలూరులో సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం
నిజామాబాద్ ఆగస్టు 30 :
నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకేజ్ తో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సాలూరులో చోటుచేసుకుంది పోతుగంటి దాము అనే వ్యక్తి కిరాయకు ఉంటున్న రేకుల ,యొక్క ఇల్లు పూర్తిగా దగ్దమై కట్టుకోవడానికి బట్టలు వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో సూమారు 1లక్ష 50 వేయిల వరకు ఆస్తి నష్టం వాటికిందని కుటుంబ సభ్యులు రోధనతో ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నా కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు
Tags