నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్.
రూ.7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు,5050/- రూపాయల నగదు స్వాధీనం.
జగిత్యాల ఆగస్టు 3( ప్రజా మంటలు)
నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర రావు తెలిపారు. డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం కి చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, మల్లయ్య ల్లయ్య, అశోక్ అనే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 6 సెల్ ఫోన్లు, 5050/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పై ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుని మరియు ఇద్దరిద్దరూ చొప్పున ఇద్దరు కారులో, ఇద్దరు బైక్ పై డబ్బులు మార్చుకున్నప్పుడు బైక్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు పోలీసులు అని అరుస్తూ అసలు డబ్బులు ఇస్తున్న వ్యక్తి నుండి డబ్బులు తీసుకుని పారిపోయి అందరూ ఒకచోట కలుసుకొని ఆ యొక్క డబ్బుల్ని పంచుకొని జల్సాలు చేసేవారు. దాదాపు సంవత్సర కాలం నుండి పై ఆరుగురు హైదరాబాదులో ముగ్గురిని, ధర్మపురిలో ఒకరిని, కరీంనగర్ లో ఒకరిని, జన్నారం లో ఒకరిని, జగిత్యాలలో ఒకరిని నమ్మించి అసలు డబ్బులు తీసుకొని రమ్మని దాదాపు పది లక్షల వరకు లాక్కొని పరారీలో ఉన్న వీరు ఈ నెల 1వ తేదీన స్థానిక పెద్ద గుండు వద్ద ధాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష రూపాయలు లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.ఐ నిరంజన్ రెడ్డి ఎస్సై చిరంజీవి, రాజు గాలింపు చర్యలో భాగంగా ఈ రోజు వెంకటరావుపేట వీరేంద్ర దాబాలో గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఈ యొక్క నకిలీ నోట్ల ముఠాను చాకిచకంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి ఎస్.ఐ లు చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
“ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”
గుర్తు తెలియని వారి "నాటు" పథకం – "కోళ్లతో" కలకలం!”
* “ఎల్కతుర్తిలో నాటు కోళ్ల నాటకం… 2000 కోళ్లు ఎవరు వదిలారు?”
* “ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”
* పంట పొలాల్లో నాటు కోళ్ల ‘సందడి’… ఎల్కతుర్తి పంట పొలాల్లో.... !
* 2000 నాటు కోళ్లను ఎవరు... అమెరికా సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పు: నవంబర్ SNAP ఫండింగ్‌పై ట్రంప్ ప్రభుత్వానికి ఊరట
సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశం
వాషింగ్టన్ డి.సి నవంబర్ 08, 2025
అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఒక తాత్కాలిక నిర్ణయం తీసుకుంది.దీనిలో ట్రంప్ ప్రభుత్వం నవంబర్ నెలలో SNAP — Supplemental Nutrition Assistance Program (అంటే పేదలకు ఆహార సబ్సిడీ పథకం)కి పూర్తి నిధులు చెల్లించాలని ఆదేశించిన కిందస్థాయి కోర్టు తీర్పు (lower court ruling)... జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం విఫలం :: ఇద్దరు ఉగ్రవాదులు మృతి
LOC వద్ద ఉగ్ర చొరబాటు ప్రయత్నం
కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్, జమ్మూ-కశ్మీర్ నవంబర్ 08 :
జమ్మూ-కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా (Kupwara District) లోని కేరన్ సెక్టార్ (Keran Sector) వద్ద శనివారం ఉదయం భద్రతా బలగాలు (Security Forces) ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.
భారత సైన్యానికి శుక్రవారం రాత్రినే LOC... హైదరాబాద్-ఢిల్లీ విమానాల రద్దు: సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి
హైదరాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport) లో ఈరోజు (శనివారం) పలు విమాన సర్వీసులు సాంకేతిక లోపాల కారణంగా రద్దు అయ్యాయి.
విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం –
హైదరాబాద్–ఢిల్లీ, హైదరాబాద్–ముంబై, హైదరాబాద్–శివమొగ్గ విమానాలను రద్దు చేశారు.
అంతేకాకుండా, హైదరాబాద్–కౌలాలంపూర్, ... ఇంటర్‌స్టెల్లర్ ధూమకేతువు 3I/ATLAS రహస్య ప్రవర్తనతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది
🌠 రహస్యమయమైన అతిథి — 3 I/ATLAS
నవంబర్ 8, 2025అంతరిక్షం / సౌరవ్యవస్థ సరిహద్దు: అంతరిక్ష శాస్త్రం, ఖగోళం
భూమికి బయట నుంచి వచ్చిన ఒక ఇంటర్‌స్టెల్లర్ ధూమకేతువు (Interstellar Comet) అయిన 3I/ATLAS, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది అక్టోబర్ 29న సూర్యుడి దగ్గరగుండా... ఎబిజెఎఫ్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదస్తు రాజేష్
మెట్టుపల్లి నవంబర్ 07 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ కార్యాలయంలో శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ (ఎబిజెఎఫ్) రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహ్మద్ అబ్దుల్ ముస్సావీర్ ఆదేశాల మేరకు (ఎబిజెఎఫ్) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గా విజన్ ఆంధ్ర పేపర్ కోరుట్ల
ఈ... ఢిల్లీ విమానాశ్రయంలో ATC సిస్టమ్ (Air Traffic Control System) ఫెయిల్యూర్ – సైబర్ దాడి అనుమానాలు
400 లకు వందలకు పైగా విమాన రాకపోకలు ఆలస్యం, కొన్ని రద్దు.
ఇప్పటికీ ఇంకా సాధారణ స్థితికి రాని డిల్లీ విమానరాకపోకలు
హైదరాబాద్, నవంబర్ 07, ప్రజా మంటలు:
దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) ఈ రోజు మధ్యాహ్నం భారీ సాంకేతిక లోపం (Technical Glitch) సంభవించింది.... చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత
– బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
చేవెళ్ల వద్ద ఇటీవల జరిగిన భయంకర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సాయి ప్రియ, నందిని, తనూష కుటుంబాన్ని పరామర్శించడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత... హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ గిరిజన ఉత్సవం ఆది బజార్–2025’
గిరిజన కళాకారులకు మార్కెట్ వేదికను అందిస్తోంది ఆది బజార్: దివ్య దేవరాజన్
హైదరాబాద్, నవంబర్ 7 ( ప్రజా మంటలు):
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్‌లో జాతీయ గిరిజన ఉత్సవం ‘ఆది బజార్–2025’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) సీఈవో దివ్య దేవరాజన్,... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తుల ఉమ ప్రచారం
హైదరాబాద్, నవంబర్ 07 – (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవ్ఉఎండ్మ్మఆర్డి రెడ్డితో కలిసి, కరీంనగర్ జిల్లా మాజీ జిల్లాపరిషద్ చైర్‌పర్సన్ తుల ఉమ ఈరోజు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.... ప్రజా సంక్షేమ,అభివృద్ది పనులే కాంగ్రెస్ గెలుపుకు బాటలు
జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవితనస్రీన్ బేగంతో కలసి జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్, నవంబర్ 07 ( ప్రజామంటలు):
రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాయని జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పి.కవిత అన్నారు. మహిళా కాంగ్రెస్ ఏ–... అసలైన ఓట్ చోరీ కాంగ్రెస్ పార్టీయే.:: మోదీ ఓట్ చోరీ కాదు..140 కోట్ల దిల్ చోరీ..
బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాజేశ్వరి...
సికింద్రాబాద్, నవంబర్ 07 (ప్రజా మంటలు):
భారత జాతీయ ఎన్నికల కమిషనర్ గారిని ఉద్దేశించి మీరు ప్రశాంతంగా ఉద్యోగ విరమణ చేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో బయోత్పాతాన్ని సృష్టించే విధంగా ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్
రాజ్యాంగాన్ని... 