పోచమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి.

On
పోచమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

సారంగాపూర్ జూన్ 12( ప్రజా మంటలు ) : 

మండలము లచ్చక్క పేట గ్రామంలో శ్రీ లోకమాత పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బోనాల జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో బీజేవైఎం సారంగాపూర్ మండల అధ్యక్షులు దిటి వెంకటేష్, కంభం వెంకటరెడ్డి, చిట్యాల భూమారెడ్డి, ఆకుల తిరుపతి, దూలూరి వంశీ మరియు గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Tags