ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

On
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) : 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా ఆధునిక హంగులతో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం తరగతి గదుల మైనర్ అండ్ మేజర్ మరమ్మత్తులు నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం ప్రతి తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ ఆదర్శ పాఠశాలనే కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా శనివారం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి పనులు వేగవంతం అధికారులను ఆదేశించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్.

ఈ కార్యక్రమంలో బీరం రాజేష్ సుధీర్ కూతురు శేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

Tags