జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల.

On
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 6(ప్రజా మంటలు): 

జగిత్యాల మున్నూరు కాపు సంఘం 2024 - 27 మూడు సంవత్సరాల కాల పరిమితికి జగిత్యాల మున్నూరు కాపు ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదల చేశారు.

  • ఈనెల 6 నుండి 15వ తేదీ వరకు ఓటర్ నమోదు కార్యక్రమం
  • 17న ఓటర్ లిస్టు విడుదల
  • 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఓటర్ లిస్ట్ పై అభ్యంతరాలు స్వీకరించబడను.
  • తుది ఓటరు జాబితా ప్రకటన ఈనెల 22న విడుదల చేయబడును. అని అదేవిధంగా
  • ఈ నెల 23 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగునని.
  • ఈనెల 26న నామినేషన్ల పరిశీలన
  • 29వ తేదీన ఉపసంహరణ మధ్యాహ్నం మూడు గంటల వరకేనని పోటీలో ఉన్న అభ్యర్థులకు 30వ తేదీన గుర్తుల కేటాయింపు,
  • పోలింగ్ మరియు లెక్కింపు ఫలితాల ప్రకటన జూలై 14వ తేదీన జరుగునని 

ఎన్నికల అధికారి బైరం హరికిరణ్ తెలిపారు.

Tags