నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
నేడు కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి - వేల సంఖ్యలో భక్తులు
జగిత్యాల జిల్లా ప్రతినిధి/రాజేష్ బొంగురాల, జూన్ 02(ప్రజా మంటలు):జూన్ 01
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో హను మాన్ భక్తుల హడావుడి కనిపిస్తుంది.ఈరోజు కొండగట్టు లో హనుమాన్ పెద్ద జయంతి జరుపుకుం టున్నారు.మాల విరమణ కోసం అంజన్న భక్తులు వేలాది సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు. దీంతో కొండగట్టు ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయమంత మోగిపోతుంది, వైశాఖ మాసంలోని దశమి తిథిలో హనుమాన్ జన్మదిన ఉత్సవాలు ఘనంగా జరు పుకుంటారు.జూన్ 1వ తేదీ ఉదయం 7:24 గంటలకు ప్రారంభమై జూన్ 2వ తేదీ ఉదయం 5:04 గంటలకు ముగిసే ఈ తిథి గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిషశాస్త్రంలోహనుమంతుడు శని గ్రహం లేదా శనిశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించ బడుతున్నాడు.
హనుమంతుడి జన్మది నోత్సవం రోజున పూజలు చేయడం ద్వారా శని చెడు ప్రభావాల ను నుంచి బయటపడవచ్చు.హనుమాన్ జన్మ దినోత్సవ పవిత్రమైన పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఆలయాల్లో శనివారం జూన్ 1, 2024 అత్యంత భక్తిశ్రద్ధ లతో జరుపుకుంటున్నారు.
ఈ సమయంలో రోజు పూజ చేసి హనుమాన్ మంత్రా లను పఠిస్తారు. 41 రోజుల దీక్ష చివరి రోజున ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు హనుమాన్ ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు.ఈ వేడుకలో ప్రధానంగా ‘సుందర కాండ’ పవిత్రమైన పఠనం. రామాయణంలోని అనేక భాగాలు హనుమంతుడు లంకలో సీతా దేవి కోసం వెతుకుతున్న సమ యంలో అతని ధైర్యాన్ని గురించి వివరిస్తాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)