పట్టణంలో ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు.

On
పట్టణంలో ఉచిత భగవద్గీత పఠన శిక్షణ తరగతులు.

( సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) : 

జగిత్యాల మే 23 (ప్రజా మంటలు) :

జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్, గీతా సత్సంగ ట్రస్ట్, గీతా భవన్ జగిత్యాల వారిచే ఉచిత భగవద్గీత పఠన శిక్షణా తరగతులు గురువారం ప్రారంభ మయ్యాయి.

ఈ నాటి కార్యక్రమంలో పాంపట్టి రవీందర్, గుడి కందుల వెంకన్న,కోటగిరి శ్రవణ్ కుమార్,కోటగిరి కళ, జిడిగె రాము, బండారి లక్ష్మి నారయణ, దశరథ రెడ్డీ, మార కైలాసం సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Tags