ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంది.

On
ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంది.

ఆస్ట్రాజెనికా (కొవిషీల్డ్) కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంది.

లండన్ మే 08:

ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

ఆస్ట్రాజెనెకా వాణిజ్య కారణాల వల్ల కరోనా వ్యాక్సిన్‌ను ఉపసంహరించుకుంది. లండన్ కోర్టులో ఈ వ్యాక్సిన్ వల్ల వస్తున్న ఉపయోగాంతర సమస్యలు నిజమేనని కంపని అంగీకరించింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా వచ్చి విమర్శల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

భారతదేశంలో దాదాపు 65% మంది ఈ వ్యాక్సిన్ ను తీసుకొన్నారు. పూణె లోని సిరం సంస్థ ఈ వ్యాక్సిన్ ను తయారుచేసింది.

Tags