ముత్యంపేట శివారులో ట్రాక్టర్ కాల్వలో పడి ఇద్దరి మృతి
On
ముత్యంపేట శివారులో ట్రాక్టర్ కాల్వలో పడి ఇద్దరి మృతి
జగిత్యాల మే 07 :
మల్లాపూర్ మం. ముత్యంపేట శివారులోని ఎస్దారెస్పీ కాలువులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందారు.
మామిడి తోటలోకి మొరం తరలిస్తుండగా అదుపుతప్పి D 29 కెనాల్ లోకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది.
ఈ దుర్ఘటనలో రాజేశ్,షేక్ హైమద్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Tags