35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక.

On
35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) : 

35వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీ చేసిన బొలుసని పద్మ - శ్రీనివాస్ మరియు వారి అనుచరులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో కమాటాల శ్రీనివాస్ ,కొక్కుల గంగాధర్ ,హరి అశోక్ కుమార్ ,సింగం బాస్కర్ ,అలుసా దయాకర్ పాల్గొన్నారు.

Tags