కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి సస్పెన్స్ సస్పెన్స్

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్

On
కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి సస్పెన్స్ సస్పెన్స్

కార్యకర్తలలో తీవ్ర అయోమయం

భీమదేవరపల్లి ఏప్రిల్ 21 (ప్రజామంటలు) :

కరీంనగర్ లోక్ సభ స్థానానికి తమ అభ్యర్థిగా అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డిని ప్రకటించినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ పేరు మీద లెటర్ హెడ్ విస్తృతంగా మీడియాలో ప్రచారమవుతుంది. అదేవిధంగా వేలిచాల రాజేందర్ రావు పేరుతో కూడా ఒక లెటర్ హెడ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శనివారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖలు కార్యకర్తలలో తీవ్ర అయోమయానికి గురి చేస్తున్నాయి.ఈ రెండు ఫేక్ న్యూస్ అయినప్పటికీ సాధారణ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిని అధికారికంగా ఇంతవరకు ప్రకటించలేదు.

Tags

More News...

Local News  State News 

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి - తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై...
Read More...
Local News 

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు)  గొల్లపల్లి మండలం లోని మల్లన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు ఉపాధ్యాయురాళ్లు ఆషాఢమాస గోరింటాకు పండగను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మన సాంప్రదాయం అలాగే దీని వెనుక ఆరోగ్యపరమైన కారణాలు...
Read More...
Local News 

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ భీమదేవరపల్లి మండలంలో కేక్ కట్, పండ్ల పంపిణీ, సామాజిక సేవ కార్యక్రమాలు ప్రజామంటలు, ముల్కనూర్:కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని భీమదేవరపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ...
Read More...
Local News 

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*  

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   *గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*   ప్రజా మంటలు వేలేరు.  గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్లో భాగంగా రైతులతో తుది సదస్సు ఆర్డీవో రమేష్ రాథోడ్ మాట్లాడుతూ రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే  అర్జీ రూపేనా మాకు సమర్పించండి. వాటిని ఒక కొలిక్కి తీసుకువచ్చి భూ నిర్వాసితులకు క్రమబద్ధీకరించగలము. రైతులు వారి వారి పాసుబుక్ 
Read More...
Local News 

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు వేలేరు, జూలై 11 (ప్రజా మంటలు):జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇట్టబోయిన భూపతి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...
Local News 

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ

రోడ్లపై గుంపుగా ఉన్న చెట్లను తొలగించండీ   అధికారులు వేడుకుంటున్నా వాహనదారులు  గొల్లపల్లి జూలై 11 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వెల్కటూర్ వెళ్లే రహదారిలో రోడ్డుకి ఇరువైపులా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఇరిగి,వంగిన చెట్లు. రోడ్డుపై గుంపుగా ఉన్న  నిత్యం స్కూలుకు వెళ్లే పిల్లలు వాహనదారులకు, పాదాచారులకు ప్రమాదం పొంచి ఉందని సమస్యపై  పరిష్కారం...
Read More...
Local News 

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు

రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు    జగిత్యాల జూలై 11 ( ప్రజా మంటలు)   పట్టణంలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ట్రస్స్మా జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ రావు మరియు పాఠశాల చైర్మన్ మంజుల రమాదేవి  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ...
Read More...
Local News 

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో పై దాడి పై ఖండన జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు) ప్రముఖ పుణ్యక్షేత్రం  భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి పై దాడి నిరసిస్తూ జగిత్యాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీరామ మందిరం కార్యనిర్హణాధికారి ఆలయ అర్చకులు సిబ్బంది భద్రాచలం ఈవో పై జరిగిన ఘటనను ఖండిస్తూ ఆలయం బయట నిరసన వ్యక్తం చేశారు. ఈ...
Read More...
Local News 

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం

పొలం బాట లో రైతుల చెంతకు విద్యుత్ యంత్రాంగం మెట్ పల్లి జులై 10 (ప్రజా మంటలు)రైతులు నాట్లు వేసే ప్రస్తుత ముమ్మర దశలో పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది  రైతులను పంట పొలాల్లోనే కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం గుండంపల్లి గ్రామం సందర్శించిన సందర్భంగా మెటుపల్లి ఎన్పీడీసీఎల్ డీఈ మధుసూదన్ మాట్లాడుతూ రైతులు...
Read More...
Local News 

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం

నారాయణ దాసు ఆశ్రమంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభం జగిత్యాల జులై 10 (ప్రజా మంటలు)స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో వేముల రాంరెడ్డి ఆధ్వర్యంలో భగవద్ గీత శిక్షణ తరగతులు ప్రారంభ మయ్యాయి. గురువారం నుండీ 10రోజుల పాటు సాయంత్రం 6గంటల నుండి 7గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. సామాజిక కార్యకర్త తవుటు రాంచంద్రం ,...
Read More...
Local News 

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి

గాంధీ ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తుల మృతి సికింద్రాబాద్, జూలై 11 (ప్రజా మంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయారు. ఓపి బ్లాక్ ఎదురుగా 45-50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి,  NTPC హాల్లో 55-60 ఏళ్ల వ్యక్తి డెడ్ బాడీ లు లభించాయి. అలాగే మెడికల్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్న 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి...
Read More...
Local News 

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు గురు పౌర్ణమి సందర్బంగా భక్తుల రద్దీ సికింద్రాబాద్ జూలై 10 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీసాయి కుమార్ వ్యాధి నివారణ  ఆశ్రమ్ లోని శ్రీసాయిబాబా ఆలయంలో గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీసాయి సప్తాహ వేడుకలు గురువారం తో ముగిశాయి. చివరి రోజున ఉదయం శ్రీసాయి కుంభాభిషేకం,శ్రీసాయి విభూతి సేవ,సాయంత్రం మహామృత్యుంజయ హోమం...
Read More...