ముగ్గురు ట్రాక్టర్‌ దొంగలు అరెస్ట్‌,  రిమాండ్‌ కు తరలింపు

On
ముగ్గురు ట్రాక్టర్‌ దొంగలు అరెస్ట్‌,  రిమాండ్‌ కు తరలింపు

ముగ్గురు ట్రాక్టర్‌ దొంగలు అరెస్ట్‌,  రిమాండ్‌ కు తరలింపు

జగిత్యాల ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): మల్యాల మండలం రాజారంలో ఇటీవల ట్రాక్టర్‌ దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్టు తెలిపిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్‌. నిర్మల్‌ జిల్లా కడెం మండలం అల్లంపెల్లి కి చెందిన సింగిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, పెంబి రాజు, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం షాం నగర్‌ కు చెందిన గొర్రె మధుకర్‌ లు ట్రాక్టర్‌ దొంగిలించారన్నారు.

Tags