ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు మృతి - పలువురు నివాళులు

On
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు మృతి - పలువురు నివాళులు

జగిత్యాల మార్చి 29( ప్రజా మంటలు)

జగిత్యాల శాసన సభ్యులు డా సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంత రావు శుక్రవారం మధ్యాహ్నం జగిత్యాల లో మరణించారు.

అంత్యక్రియలు శుక్రవారం రాత్రి 8గం మోతే రోడ్డు స్మశాన వాటికలో (శంకర్ ఘాట్,బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం,మోతే రోడ్డు) నిర్వహిస్తారు.

హనుమంతరావు భౌతికకాయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, పట్టణ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. డాక్టర్ సంజయ్ కుమార్ కు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Tags