ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి మృతి

On
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి మృతి

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి మృతి

జగిత్యాల మార్చ్ 29:
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, ప్రముఖ న్యాయవాది హనుమంతరావు (85) అనారోగ్యంతో మృతి చెందాడు మాకునూరి హనుమంత రావు పార్థివ దేహం, అభిమానుల సందర్శనార్థం జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీ లోని ఎమ్మేల్యే సంజయ్ గృహం లో ఉంచారు.

Tags