సారంగాపూర్ మండల కేంద్రంలో దేవత విగ్రహాల ప్రాణ ప్రతిష్ట లో పాల్గొన్న డా.భోగ శ్రావణి.

On
సారంగాపూర్ మండల కేంద్రంలో దేవత విగ్రహాల ప్రాణ ప్రతిష్ట లో పాల్గొన్న డా.భోగ శ్రావణి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) 

సారంగాపూర్ మార్చి 27 ( ప్రజా మంటలు )

మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత సారగమ్మ, బంగారు పోచమ్మ, ముత్యాల పోచమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణిప్రవీణ్

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజాం, చెరుకు గంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి,మహిపల్, అజయ్, సతీష్, యశ్వంత్, మధురెడ్డి, సంజీవ్, వసంత్, సాయి, వెంకటేష్ మరియు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags