మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
On
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో హంగ్ వాతావరణం నెలకొంది. ఛైర్‌పర్సన్ ఎన్నికపై రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
వార్డు నంబర్ వరుస క్రమంలో
| వార్డు నం | గెలిచిన అభ్యర్థి | పార్టీ |
|---|---|---|
| 1 | ఓంకార్ నవీన్ | కాంగ్రెస్ |
| 2 | జక్కం లక్ష్మీ | బీఆర్ఎస్ |
| 3 | బత్తుల నరేష్ | కాంగ్రెస్ |
| 4 | పందిరి రమేష్ | ఇండిపెండెంట్ |
| 5 | పుడుకారం దివ్య రెడ్డి | బీజేపీ |
| 6 | బంగారుకళ్ళ నీరజ | బీఆర్ఎస్ |
| 7 | ధర్మపురి స్వరూప | బీజేపీ |
| 8 | దీవకొండ మానస | బీఆర్ఎస్ |
| 9 | బొడ్ల వసుధ | బీజేపీ |
| 10 | మునుగొండ నరేష్ | కాంగ్రెస్ |
| 11 | రెబ్బాస్ మహేష్ | ఇండిపెండెంట్ |
| 12 | సుమాయ తబస్సుమ్ | ఇండిపెండెంట్ |
| 13 | గుడికందుల అజయ్ | కాంగ్రెస్ |
| 14 | దొనికెల శిరీష | బీజేపీ |
| 15 | అరిగేలా అనూష | బీజేపీ |
| 16 | అరిసె వనజ | బీజేపీ |
| 17 | మైలారం లింబాద్రి | కాంగ్రెస్ |
| 18 | చట్లపేల్లి మీనా | బీజేపీ |
| 19 | బొడ్ల ఆనంద్ | బీజేపీ |
| 20 | మాసుల ప్రవీణ్ | కాంగ్రెస్ |
| 21 | ఖాజా అజిమోద్దీన్ | ఇండిపెండెంట్ |
| 22 | అంగడి పురుషోత్తం | బీఆర్ఎస్ |
| 23 | కోయల్ కార్ స్రవంతి | బీజేపీ |
| 24 | పూదరి జ్యోతి | బీఆర్ఎస్ |
| 25 | ఆశ్ర ఫర్హీన | బీఆర్ఎస్ |
| 26 | బొడ్ల రమేష్ | బీజేపీ |
పార్టీ వారీగా స్థానాలు
- బీజేపీ – 10
- కాంగ్రెస్ – 6
- బీఆర్ఎస్ – 6
- స్వతంత్రులు – 4
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల మున్సిపల్ రాజకీయాలు : చైర్మన్ పదవిపై అనివార్య సయోధ్య
Published On
By From our Reporter
చైర్మన్ పదవి : ఘర్షణా? సయోధ్యా?
జగిత్యాల ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జగిత్యాల రాజకీయాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని స్పష్టంగా చూపించారు. కాంగ్రెస్ తరఫున ఆయన వర్గానికి 35... మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ఆధిక్యం, హంగ్ మున్సిపాలిటీ
Published On
By From our Reporter
మెటుపల్లి ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు)
మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో అధికారికంగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 26 వార్డులకు గానూ బీజేపీ 10 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తలా 6 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో మెట్‌పల్లి... జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
Published On
By From our Reporter
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు... తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: వడ్డేపల్లిలో. తెలంగాణ జాగృతి - AIFB సంచలనం
Published On
By From our Reporter
హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ప్రజా మంటలు):
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పలు జిల్లాల్లో భిన్న పార్టీల ఫలితాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
వడ్డేపల్లి మున్సిపాలిటీ: AIFB ఘన విజయం
వడ్డేపల్లి మున్సిపాలిటీలో, తెలంగాణ jagruthi -ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సంచలనం సృష్టించింది. మొత్తం 10 వార్డులకు గానూ 8 వార్డుల్లో... ఇప్పటి వరకు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
Published On
By From our Reporter
ఇప్పటి వరకు11.30, ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, వారీగా
వార్డు నంబర్
పార్టీ
గెలిచిన అభ్యర్థి
1
ఇండిపెండెంట్
చెట్టే గంగాధర్
4
కాంగ్రెస్
క్యాదాసు నవీన్
7
బీఆర్ఎస్
కోరుకంటి రాము
10 (TR నగర్)
కాంగ్రెస్
చాంద్ పాషా
14
కాంగ్రెస్
బాలే లత శంకర్
16
కాంగ్రెస్
దూమాల రాజ్ కుమార్... శివరాత్రి పూజకు ముక్కోట అందజేత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల 12 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని నిజాంబాద్ రోడ్డు లో గల శ్రీమడేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకు గాను మహాశివరాత్రి సందర్భముగా పరమశివునికి అలంకరించే ఆలయానికి సంబంధించిన వెండి ముక్కోటాను పూర్వ అధ్యక్షులు బోరుగళ్ల దేవరాజు ప్రస్తుత అధ్యక్షుడు గుండారపు రవీందర్ కు ఆలయ ప్రధాన అర్చకులు సిరిసిల్ల పార్థసారధి శర్మ సమక్షంలో ఆలయంలో... శతాధిక ఆచార్యుని పరమపదం
Published On
By Siricilla Rajendar sharma
లక్షెట్టిపేట ఫిబ్రవరి 12 ( ప్రజా మంటలు)ఉభయ వేదాంతులు పౌరాణికులు శ్రీమాన్ మందపల్లి పరాంకుశ ఆచార్య (103) గురువారం ఉదయం హైదరాబాదులో తన చిన్న కుమారుని నివాసంలో పరమపదించారు. ఆయన స్వగృహం లక్షేటిపేట లో ఆయన భౌతిక కాయాన్ని శిష్యులు బంధువుల దర్శనార్థం ఉంచారు.
ఆయన సుమారు ఎనిమిది వందల పైబడి భాగవత సప్తాహాలు... హైదరాబాద్‌లో జగిత్యాల యువకుని అనుమానాస్పద మృతి
Published On
By From our Reporter
జగిత్యాల, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్‌కు చెందిన చేట్‌పల్లి సంజయ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువకుడు హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మియాపూర్ చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది.
సమాచారం ప్రకారం, సంజయ్ నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరాడు. అయితే... కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొనని గ్రామస్థులు
Published On
By From our Reporter
జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుల బహిష్కరణకు గురైన ఎదుల రాజేశం మృతి చెందగా, ఆయన అంత్యక్రియల్లో పాడె మోయడానికి గ్రామస్థులు ముందుకు రాకపోవడం కలకలం రేపింది.
గ్రామ సర్పంచ్ మరియు కుల పెద్దలు గ్రామస్తులు, దూరపు బంధువులు ఎవరూ... చీఫ్ మినిస్టర్ కప్ ఎంపిక పోటీలు ప్రారంభించిన అదనపు కలెక్టర్ బిఎస్ లత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకముగా తల పెట్టిన 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ 2025 సందర్భముగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు జిల్లాలోని వివిధ క్రీడా అంశములను జిల్లా స్థాయిలో ఎంపిక పోటీలు ఉదయం 10 గం. ల జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి... ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత
బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):
బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి... పశ్చిమ దేశాలలో స్టార్మర్ నాయకత్వ సంక్షోభం ప్రభావం
Published On
By From our Reporter
స్టార్మర్ సంక్షోభం – మార్కెట్లపై ప్రభావం
యూకే రాజకీయ పరిణామాలు ఆర్థిక మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా పాలసీలు వామపక్ష వైపు మళ్లవచ్చనే భయంతో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి.
పౌండ్ యూరోతో పోలిస్తే 0.5% పడిపోయి €1.146... 