#
metpalli
National  State News 

బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్‌కు ప్రదానం

బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్‌కు ప్రదానం హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు): ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి...
Read More...
Local News  Spiritual  

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ

దేవాలయానికి ఎలక్ట్రానిక్ గుడి గంట బహుకరణ ఇబ్రహీంపట్నం నవంబర్ 21 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):  ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్ష కొండ గ్రామంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శ్రీ పిస్క శ్రీనివాస్-లత దంపతులు ఎలక్ట్రానిక్ గుడి గంటను బహుకరించారు. ఈ గంట ప్రతి గంట, ప్రతి గంటకు టైం చెప్పడంతో పాటు, ఒక భగవద్గీత శ్లోకం  మరియు భక్తి గీతం...
Read More...
Local News 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు 

వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు  ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.
Read More...