జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్ ముందంజ,
ఇండిపెండెంట్ల ప్రభావం
On
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ముందంజలో నిలిచింది. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో విజయం సాధించారు. మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23 (ఇందులో 6-8 మంది జీవన్ రెడ్డి వర్గం)స్థానాలు, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 స్థానాలు గెలుచుకోగా, ఇండిపెండెంట్లు 15, (ఇందులో 9 జీవన్ రెడ్డి వర్గం) వార్డుల్లో విజయం సాధించారు.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
(వార్డు నంబర్ వరుస క్రమంలో)
| వార్డు నం | పార్టీ | గెలిచిన అభ్యర్థి |
|---|---|---|
| 1 | ఇండిపెండెంట్ | చెట్టే గంగాధర్ |
| 2 | ఇండిపెండెంట్ | దయాల చంద్రకళ శంకర్ |
| 3 | కాంగ్రెస్ | రాగుల ప్రదీప్ |
| 4 | కాంగ్రెస్ | క్యాదాసు నవీన్ |
| 5 | బీజేపీ | వేముల శ్రీనివాస్ |
| 6 | ఇండిపెండెంట్ | చీటి లక్ష్మీనారాయణ |
| 7 | బీఆర్ఎస్ | కోరుకంటి రాము |
| 8 | బీఆర్ఎస్ | తోట హరీష్ |
| 9 | ఇండిపెండెంట్ | వానరసి మల్లవ్వ తిరుమలయ్య |
| 10 (TR నగర్) | కాంగ్రెస్ | చాంద్ పాషా |
| 11 (TR నగర్) | బీఆర్ఎస్ | దేవేందర్ నాయక్ |
| 12 (ధరూర్ క్యాంప్) | కాంగ్రెస్ | బోయినపల్లి ప్రశాంత రావు |
| 14 | ఇండిపెండెంట్ | బోల్లరపు స్వప్న |
| 15 (ఉప్పరిపేట) | కాంగ్రెస్ | అల్లాల సరిత |
| 16 | కాంగ్రెస్ | దూమాల రాజ్ కుమార్ |
| 17 | కాంగ్రెస్ | ఖాజా కమలోద్దీన్ |
| 19 | ఇండిపెండెంట్ | ఏనుగుల లావణ్య రాజేందర్ |
| 20 | కాంగ్రెస్ | కూతురు రాజేష్ |
| 21 | కాంగ్రెస్ | సిరికొండ పద్మ |
| 22 | ఇండిపెండెంట్ | అరవ లక్ష్మీ / ఏసీఎస్ రాజు |
| 23 | ఇండిపెండెంట్ | మమత రెడ్డి |
| 24 | ఇండిపెండెంట్ | మానపురి పవిత్ర మహేష్ |
| 25 | ఇండిపెండెంట్ | సామల్ల జమున శేఖర్ |
| 26 | ఇండిపెండెంట్ | పులి రమ (శ్రీధర్ తల్లి) |
| 27 | కాంగ్రెస్ | జుంబర్తి గంగలక్ష్మి రాజకుమార్ |
| 28 | ఇండిపెండెంట్ | బైర్నెనీ భాగ్య (గోపి) |
| 29 | కాంగ్రెస్ | తోపారపు లావణ్య రజనీకాంత్ |
| 30 | కాంగ్రెస్ | షాహిన బేగం |
| 31 | ఎంఐఎం | రజియొద్దీన్ |
| 32 | కాంగ్రెస్ | బడుగు పద్మ రాజేందర్ |
| 33 | కాంగ్రెస్ | పంబాల సుజాత రాము |
| 34 | ఎంఐఎం | ఆయూబ్ ఖాన్ |
| 35 | ఇండిపెండెంట్ | జినత్ పర్వీన్ మున్నా |
| 37 | బీజేపీ | కొక్కూ అనిత గంగాధర్ |
| 38 | కాంగ్రెస్ | పిట్ట ధర్మరాజు |
| 39 | కాంగ్రెస్ | బొలుసాని శ్రీనివాస్ |
| 40 | కాంగ్రెస్ | అడువాల జ్యోతి లక్ష్మణ్ |
| 41 | కాంగ్రెస్ | గుండారపు సాయి కిరణ్ |
| 43 | కాంగ్రెస్ | సమిండ్ల వాణి శ్రీనివాస్ |
| 44 | బీఆర్ఎస్ | అవారి పవిత్ర (శివకేసరి బాబు) |
| 45 | బీజేపీ | మానస జ్ఞానేశ్వర్ |
| 46 | ఇండిపెండెంట్ | అనీజ్ కుతిజా |
| 48 | బీజేపీ | కొండ అరుణ లక్ష్మణ్ |
| 49 | బీజేపీ | సిరిపురం శ్రీలత శ్రీనివాస్ |
| 50 | కాంగ్రెస్ | మూలస్తం (గాజుల) లావణ్య మహేష్ |
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు మే నెల 17 న..
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల 21 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణ మేరు సేవా సంఘం ఎన్నికలు వచ్చె నెల 17 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్టు సంఘం ఎన్నికల కమిటీ కన్వీనర్ రాపర్తి. గంగాధర్, కో-కన్వీనర్ కొక్కు. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగినది.
ఈ సందర్బంగా కమిటీ... మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ
Published On
By Vikranth sharma
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113.
హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) :
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది.
నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును... హైకోర్టు జడ్జి శ్రీ రేణుక యార ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల ఏప్రిల్ 18(ప్రజా మంటలు)పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ & జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించేందుకు కోరుట్లకు విచ్చేసిన గౌరవ హైకోర్టు జడ్జి రేణుక యార ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ను అందజేశారు. తొలి జెడ్పి చైర్ పర్సన్ నివాసానికి కేటీఆర్ హరీష్ రావు రాక స్వాగతం పలికిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఏప్రిల్ 18 (ప్రజా మంటలు)ఈనెల 20వ తేదీ కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా సభ ప్రాంగణాన్ని పరిశీలించి అనంతరం జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ నివాసానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరియు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కు... పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం “చలో సెక్రటేరియట్”కు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. 600 మందికి పైగా కార్యకర్తలను మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.
ఈ సమాచారం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌కు... స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలం నంబి వేణుగోపాల ఆచార్య
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు) స్వయంకృత అపరాధమే మన దుఃఖాలకు మూలమని నంబి వేణుగోపాలఆచార్య కౌశిక అన్నారు .శుక్రవారం పోచమ్మ బస్తీలోని గీతా భవన్ లో సాయంత్రం హిందూ సమ్మేళన సమితి వారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న నంబి వేణుగోపాల ఆచార్య అనుగ్రహ భాషణం చేస్తూ మానవులు ప్రకృతిని ధ్వంసం... అన్నపూర్ణ మాత సేవ వారి అన్న ప్రసాద వితరణ లో పాల్గొన్న చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)బీట్ చౌరస్తా లో నిర్వహించిన అమావాస్య అన్నపూర్ణ మాత సేవ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ హాజరై భక్తులకు స్వయంగా వడ్డించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమములో... ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఏప్రిల్ 17(ప్రజా మంటలు)టీజీఈజెఏసి జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక , పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి కార్యనిర్వాహక సమావేశం (తేది: 07-04-2026) లో తీసుకున్న తీర్మానాల మేరకు జెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ... సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి... ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం
Published On
By From our Reporter
ఆవిర్భావ సభ వివరాలు:*
📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని... మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత
Published On
By From our Reporter
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత... జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ
Published On
By Siricilla Rajendar sharma
రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ కొలకనూరి ఇనాక్ , జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక... 