కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్. చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు.
- ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).
జగిత్యాల జిల్లామార్చి 26(ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ బి యల్ యన్ గార్డెన్స్ లో జగిత్యాల రూరల్,అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల మరియు జగిత్యాల పట్టణ దేవి శ్రీ గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానీకి హాజరై కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... నిజామాబాద్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేయాలని,పార్లమెంట్ లో తెలంగాణ వాణి నీ వినిపించాలంటే బి అర్ ఎస్ గెలవాలని,కాంగ్రెస్ బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని,అరచేతిలో స్వర్గం చూపే పార్టీ కాంగ్రెస్,బి అర్ ఎస్ పార్టీ నీ ఎన్నికల్లో ఎదుర్కోలేక నే తప్పుడు కేసులు,అరవింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్ అని,ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు, గెలిప్తే ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా బి అర్ ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ,జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.ఈ కార్యక్రమంలో పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, బాల ముకుందం,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీసీ మహేష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ ఎ యం సి ఛైర్మెన్ రాధ రవీందర్ రెడ్డీ,దశరథ రెడ్డి,శీలం ప్రియాంక ప్రవీణ్,యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కత్రోజ్ గిరి,మహిళ అధ్యక్షురాలు కచ్చు లత,
మాజీ సర్పంచులు,కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మేల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.... జగిత్యాల పట్టనము,రూరల్ మండలం లో బి అర్ ఎస్ పార్టీ కి మెజారిటీ ఇచ్చి ఇక్కడి నాయకులు గెలుపు లో ప్రముఖ పాత్ర వహించారు...
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటా...
రాజకీయం నా వృత్తి వైద్యం నా ప్రవృత్తి అని అన్నారు...
వేరే పార్టీ లకు వెళ్ళే ఆలోచన లేదని,వట్టి పుకార్లు మాత్రమే అని,కెసిఆర్ నాయకత్వం లో పనిచేసి ఎంపి స్థానం గెలిపిస్తం అని అన్నారు...
ప్రతి పక్ష నాయకుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి నీ కలవడం పరిపాటి అని అన్నారు. కాళేశ్వరం దండగా అన్న నాయకులు నేడు 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్తితికి కారణం...
మిషన్ భగీరథ ద్వారా 30 సం,రాలు మూలకు పడ్డ ధరూర్ క్యాంపు ట్యాంక్ ను బాగు చేసుకున్నాం...
900 మీటర్లు యావర్ రోడ్డు వెడల్పు చేశాం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం అని అన్నారు...
4500 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించామని అన్నారు...
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పన మిగిలి ఉందని,నిదులు కూడా మంజూరు అయ్యాయని అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పిల్లర్ రిపేర్ చేయకపోవడం వల్ల నేడు వేసవిలో నీటి కొరత వచ్చే పరిస్తితి ఉంది అని అన్నారు...
పంటలు ఎండితే కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని అన్నారు.
ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి మాట్లాడుతూ....
ప్రజలకు ఏమి చేయని అరవింద్ కు ఎందుకు ఓటు వేయాలి.
అరవింద్ మండలంలో ఏ ప్రాంతం లో తిరిగాడు,ప్రజల కష్టాలు చూసారా,కనీసం నిదులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు...
ఎంపి నీ చేసింది ప్రజలకు ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని,అంతే కానీ కెసిఆర్ ,కవిత నీ తిట్టడానికి కాదు అని అన్నారు..
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని శ్రీదర్ బాబు,జీవన్ రెడ్డి అంటున్నారు.అని,ఫ్యాక్టరీ పాత డోర్ లు తెరవడం తప్ప వారు చేసేది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు.ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు...వారికి షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసు..గతంలో వారు సభ్యులు గా ఉన్నారు.
మోసపూరిత మాటలు చెప్పే నాయకుల పట్ల నాయకులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గా ఉండి ప్రశ్నించే గొంతుక అని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేశారు అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం లో రుణ మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చి,రైతులను మోసం చేస్తున్నారు అని అన్నారు.మేదిగడ్డ పిల్లర్ కుంగితే రిపేర్ చేసుడు మాని,
ఇసుక అమ్మకం చేయవచ్చు అని, నీరు లేకపంటలు పండక పోతే బోనస్ ఇచ్చుడు తప్పుతది అని కాంగ్రెస్ వక్ర పూరిత ఆలోచన..అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది...
కాంగ్రెస్,బిజెపి లకు నాయకులు లేకా బి అర్ ఎస్ నుండి పార్టీ పిరాయించిన వారికి టికెట్ ఇస్తున్నారు.మాజీ ఎంపి కవిత నిజామాబాద్ పార్లమెంట్ కి ఎం చేసింది, ఎన్ని నిదులు మంజూరు చేసింది ప్రజలకు తెలుసు.ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ నీ ఎదుర్కొలేక నే రేవంత్,మోడీ ఇద్దరూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు...కాంగ్రెస్,బిజెపి రెండు డూప్లికేట్ పార్టీలు.మోడీ, రాహుల్ ఇద్దరు ఢిల్లీలో కొట్లాడితే, రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయి చోటే భాయ్ అని మోడీ నీ అంటున్నారు అని ప్రజలు గమనించాలని అన్నారు.నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతా,ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు):
ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి... సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:
కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు.
గతంలో కాంగ్రెస్... బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి
ఖమ్మం, జనవరి 18 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా తరిమికొట్టాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పేదలను మోసం... ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం
బ్రస్సెల్స్ జనవరి 18:
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత... సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి,
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సికింద్రాబాద్ 18 జనవరి (ప్రజా మంటలు) :
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్... పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు):
పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోండు ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని... జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గ సభ్యులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఘనంగా సన్మానించారు.
శనివారం జగిత్యాలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన... సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు రూ.2 లక్షల విలువగల చెక్కులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు పంపిణీ చేశారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు... జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,
జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్‌కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు.... యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?
న్యూఢిల్లీ, జనవరి 17:
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ... పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన
న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు):
తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తమిళనాడులో అసెంబ్లీ... రాష్ర్టంలో కొత్త రాజకీయ కూటమి
వివరాలు వెల్లడించిన గాలి వినోద్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్
సికింద్రాబాద్, జనవరి 17 (ప్రజా మంటలు):
రాష్ర్టంలో కొత్తగా రాజకీయ కూటమి ఏర్పాటు అయింది. తెలంగాణ ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) లో నమోదైన తొమ్మిది రాజకీయ పార్టీలు కలసి కొత్తగా తెలంగాణ రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాజకీయ కూటమి కి సంబందించిన వివరాలను కూటమి... 