#
₹Telangana latest news
National  Crime  State News 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి హల్లిఖేడ్ సమీపంలో వ్యాను, కారు ఢీకొన్న ఘటన బెలగావి జిల్లా, కర్ణాటక నవంబర్ 05: కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌ నుండి గోవా వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం...
Read More...