#
#LouvreMuseum #ParisHeist #ArtTheft #InternationalCrime #NestmakerNews

పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం

 పారిస్ లూావ్రే మ్యూజియం లో 900 కోట్ల రూపాయల దొంగతనం – 7 నిమిషాల్లో ఫిల్మీ స్టైల్ ఆపరేషన్    పారిస్ |అక్టోబర్ 22:  ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ లూావ్రే మ్యూజియంలో, అక్టోబర్ 19,  ఆదివారం ఉదయం చోటుచేసుకున్న దొంగతనం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. దొంగలు కేవలం 7 నిమిషాల్లో 900 కోట్ల రూపాయల విలువైన కళాఖండాలను దోచుకెళ్లారు. 🔹 కీలకాంశాలు: ఘటన సమయం:...
Read More...