#
#RTI #JagitialDistrict #InformationCommission #RTIViolation #DistrictAdministration #PublicInformation #TelanganaNews #PrajaMantalu

ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం

ఆర్టీఐపై ఐదేళ్ల నిర్లక్ష్యం: సమాచార కమిషన్ ఆదేశాలతో కదిలిన జగిత్యాల జిల్లా యంత్రాంగం గొల్లపల్లి (బుగ్గారం) ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో గత ఐదేళ్లుగా ఆర్టీఐ దరఖాస్తులకు సమాచారం ఇవ్వని విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. 2022 మే 17న చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేసినప్పటికీ, ఇప్పటి వరకు సమాచారం అందించకపోవడంతో ఆయన...
Read More...