#
Vasantha
Local News 

జగిత్యాల బిఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం.. పార్టీలో భారీ చేరికలు

జగిత్యాల బిఆర్ఎస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం.. పార్టీలో భారీ చేరికలు జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):: జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలదండ వేసి నివాళులు అర్పించారు. అదే కార్యక్రమంలో బిఆర్ఎస్...
Read More...