#
Telangana activists – Kalvakuntla Kavitha.
Local News  State News 

తెలంగాణ ఉద్యమకారుల భూమి హక్కుల కోసం భూపోరాటం చేస్తా – కల్వకుంట్ల కవిత

తెలంగాణ ఉద్యమకారుల భూమి హక్కుల కోసం భూపోరాటం చేస్తా – కల్వకుంట్ల కవిత మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి వంటా వార్పులో పాల్గొన్న కవిత  మానకొండూరు/కరీంనగర్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానకొండూరులో భూపోరాటం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ఉద్యమకారులతో కలిసి వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిసెలో పాలు పొంగించి,...
Read More...