#
కాంగ్రెస్ ప్రభుత్వం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్
Published On
By From our Reporter
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,... “రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
Published On
By From our Reporter
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్... త్వరలోనే 40 వేల ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
హుస్నాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థితాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా RTC ఎక్స్‌ప్రెస్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన సీఎం, ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. అనంతరం 70... తెలంగాణ ఉద్యమం, అమరుల పట్టాభిషేకంపై ప్రభుత్వానికి కవిత హెచ్చరిక
Published On
By From our Reporter
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కవిత స్పందన
.హైదరాబాద్, డిసెంబర్ 3 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎల్‌బీ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలు, ప్రభుత్వ వైఖరిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత చెప్పిన ప్రకారం, తెలంగాణ ఉద్యమానికి ఎల్‌బీ నగర్ ప్రధాన కేంద్రమై, నవంబర్ 29న... కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్
Published On
By From our Reporter
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27:
కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.
జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు
కవిత పిలుపు వెంటనే యాక్షన్‌కు దిగిన జాగృతి నాయకులు
చౌటుప్పల్ మండలం ... 