#
జీవన్ రెడ్డి
Local News  State News 

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి

అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం మంజూరు చేయాలి ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాలోని అంబేద్కర్ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు లేఖ రాసి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి  జీవన్ రెడ్డి సూటి ప్రశ్న జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో...
Read More...
Local News 

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు...
Read More...
Local News 

బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.

బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు. జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు): బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టును...
Read More...
Local News 

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి

కట్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల పక్షాన నిలిచిన జీవన్ రెడ్డి రాయికల్ నవంబర్ 26 (ప్రజా మంటలు): రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత 5–6 రోజులుగా వడ్లు తూకం జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని రైతులు మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. జీవన్ రెడ్డి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి...
Read More...