#
Kerala judiciary
National  Filmi News 

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు

నటుడు మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ పరిశీలనకు — హైకోర్టు ఆదేశాలు కొచ్చి, అక్టోబర్ 24:మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పై ఉన్న ఏనుగు దంతాల (ఐవరీ) కలిగిన కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 2011లో నమోదు చేయబడింది. 2023లో ఎర్నాకുളം జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కేసు ఉపసంహరణ అభ్యర్థనను తిరస్కరించింది, అంటే...
Read More...