#
#Ibrahimpatnam

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు 

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో  గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు  ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు. అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ. ఇబ్రహీంపట్నం అక్టోబర్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్,జగిత్యాల్ గారి ఆదేశానుసారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ, ఏ. అనిల్ గారి ఆధ్వర్యంలో  గురువారం రోజున  ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యువకులతో పాటుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది....
Read More...