బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి
On
Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం కూడా వారికి సహకరించి ఉత్తమ పౌరులుగా తయారు చేయాలని కోరారు.
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అపవిత్రమైనవి పవిత్రం చేయడమే సంప్రోక్షణ శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)
అంతకముందు స్వామివారికి మంగళ హారతులతో ,మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు .స్వామి వారు ఆలయాన్ని చేరుకొని మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రభాషణం చేస్తూ అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అని పరమాత్మ వద్ద తలవంచితే ఎక్కడ తలవంచాల్సిన అవసరం ఉండదని అన్నారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు, కొలువైయున్న... బుగ్గారంలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీకారం
Published On
By From our Reporter
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు):
బుగ్గారం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో, మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన కార్యక్రమాలను ప్రారంభించారు.
వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం
బుగ్గారం మండల కేంద్రం మరియు సిరికొండ గ్రామాల్లో ఇటీవల ఏర్పాటుచేసిన ... బాలల దినోత్సవం సందర్బంగా నోటుబుక్కుల పంపిణి
Published On
By From our Reporter
Kaagaj నగర్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలలకు నోటు పుస్తకాలను సీనియర్ సిటిజెన్ రాష్ట్ర నాయకులు మార్త సత్యనారాయణ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ *నేటి బాలలే రేపటి పౌరులని* వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాద్యత తలిదండ్రులు,ఉపాధ్యాయులదేనని ప్రతిపౌరుడు వారి అభివృద్ధికి తోడు పడాలని,సమాజం... రాహుల్ గాంధీపై ‘95 ఓటములు’ మ్యాప్… బిహార్‌లో ఎన్డీఏ ఆధిక్యంతో బీజేపీ దాడులు తీవ్రం
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ నవంబర్ 14:
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ రెండుమూడొంతులకుపైగా మెజారిటీ సాధించే పరిస్థితి కనిపిస్తుండగా, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యక్తిగత విమర్శలు మరింత పెంచారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గత ఇరవై ఏళ్లలో ఎదుర్కొన్న 95 ఓటముల జాబితాను పటంగా రూపొందించి బీజేపీ సామాజిక మాధ్యమాల్లో... నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల నవంబర్ 14 (ప్రజా మంటలు) ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి పట్టణం, ప్రతి గ్రామం సీసీ కెమెరాలతో
ఈ... జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..సంబరాలు చేసుకున్న గొల్లపల్లి కాంగ్రెస్ నాయకులు..*
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల
ఈ... ఆరోగ్య పరిస్థితి బాగాలేక చెట్టు ఉరివేసుకొని యువకుని మృతి
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 14 (ప్రజా మంటలు)
గొల్లపల్లి మండలం లోని రంగాదాము ని పల్లి గ్రామానికి చెందిన ఈర్తి హనుమంతు, సం,47 గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనారోగ్యంతో మానసిక పరిస్థితి బాగాలేక శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడ నీ భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వ్యూహాల చదరంగం
Published On
By Spl.Correspondent
MIM/ముస్లిమ్ ఓట్లు: ఒక యూనిఫైడ్ బేస్ కాదు
ఈ ఉప ఎన్నిక ఎందుకు, ఎవరికి ప్రధానం
ఇది GHMCకి సంకేతమా? జాగ్రత్తగా అంచనా వేయాల్సిన విషయం
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక — సమగ్ర, లోతైన విశ్లేషణ
హైదరాబాద్ నవంబర్ 14:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన రాజకీయ... తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత ఇకపై తప్పనిసరి కానుంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2009 తర్వాత నియమితులైన ప్రతి టీచర్‌కు టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
సుప్రీంకోర్టు తీర్పు... జగిత్యాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి వేడుకలు
Published On
By From our Reporter
జగిత్యాల, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆత్మ, సాహిత్య స్పూర్తికి ప్రతీక అయిన ప్రజాకవి కాళోజి నారాయణరావు వర్ధంతి సందర్భంగా జగిత్యాలలో ఘనంగా స్మరణ సభ జరిగింది.స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవులు, కవయిత్రులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.... పుణెలో భయంకర రోడ్డు ప్రమాదం – రెండు కంటెయినర్ లారీల మధ్య నలిగిన కారు, ఐదుగురు దుర్మరణం
Published On
By From our Reporter
పుణె, నవంబర్ 13 (ప్రజా మంటలు):
ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై పుణె నగర అవుట్‌స్కర్ట్స్‌లో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ప్రమాదం నవలే బ్రిడ్జ్ వద్ద చోటుచేసుకుంది. ఒక కారు రెండు భారీ కంటెయినర్ ట్రక్కుల మధ్య నలిగిపోవడంతో, అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో... అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను... 