క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

On
క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి” అని చెప్పారు.

అలాగే జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం మంజూరు చేయించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గిరీష్ సింగ్ విద్యార్థి దశ నుంచే నాకు మంచి అనుబంధం ఉంది. బ్లూమూన్ క్రికెట్ పోటీలకు గతంలో కూడా వైద్యుడిగా హాజరయ్యాను” అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్, స్వప్న గిరీష్, జలందర్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ భిక్షపతి, విఘ్నేష్, 10TV జర్నలిస్ట్ జహీర్, స్పాన్సర్లు శ్రీ చైతన్య కళాశాల కరస్పాండెంట్ రాజేందర్, రౌతు గంగారెడ్డి, క్రీడాకారులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌, నవంబర్‌ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్‌ లారీ...
Read More...
National  Sports  International  

ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌ విజేత భారత్‌ — చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌ సేన

ప్రపంచ మహిళా క్రికెట్ కప్‌ విజేత భారత్‌ — చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్‌ సేన మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 ఫైనల్లో భారత్‌ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసిన భారత్‌ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది. భారత్‌ విజయం: 47 పరుగుల తేడాతోమ్యాచ్ బెస్ట్ ప్లేయర్‌: స్మృతి మంధానాసిరీస్ బెస్ట్ ప్లేయర్‌: హర్మన్‌ప్రీత్ కౌర్ నవి ముంబై నవంబర్ 02: మహిళల...
Read More...
Local News  State News 

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Read More...
National  International   State News 

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో  మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు...
Read More...
National  State News 

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ ఆరా (బీహార్) నవంబర్ 02: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. “ఢిల్లీ...
Read More...

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్  విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ...
Read More...
National  Sports  State News 

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి నవి ముంబై నవంబర్ 02: నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు. ఓపెనర్ స్మృతి...
Read More...

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం   ముంబయి నవంబర్ 02: నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు. చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్...
Read More...

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట నవంబర్ 02: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గర్వకారణమైన ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-3 ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది....
Read More...
Local News  State News 

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సారంగాపూర్...
Read More...

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా...
Read More...