ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

On
ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

సికింద్రాబాద్, జూలై 14 (ప్రజా మంటలు)::

నిరాశ్రయులు, సంచార జాతులవారి కోసం పద్మారావు నగర్ లోని స్కై ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు
280వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోడ్ల పక్కన నివసిస్తున్న వారికి ఫుడ్డు ప్యాకెట్లను అందజేశారు. సిటీలోని పలు ప్రధాన రహదారుల ఫుట్‌పాత్‌లపై దుర్భర జీవితం గడుపుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఆర్గనైజర్ లు డా.సంజీవ్ కుమార్,  పావని వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి సికింద్రాబాద్, సెప్టెంబర్01 ( ప్రజామంటలు) : నో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్‌ (NCPS) రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్‌ (OPS) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీజీఈ జేఏసీ యూనియన్‌ కోఆర్డినేటర్‌ జి.వి.కృష్ణారావు హాజరయ్యారు.ఆర్‌టీసీ కళ్యాణం ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఎయిడెడ్‌...
Read More...
Local News 

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం (అంకం భూమయ్య)  గొల్లపల్లి సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో వినాయకుడిని నెలకొల్పగా నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐదు రోజుల పూజల అనంతరం వినాయకుడిని ట్రాక్టర్లో డప్పు నృత్యాలతో ఉరేగింపుగా తీసుకువెళ్లి గ్రామంలోని సమీప చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం...
Read More...
National  Current Affairs   State News 

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు వరదలు వస్తే ఆదుకోలేని  స్థితిలో ప్రభుత్వం ఉంది. సిబిఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. హరీష్ రావు,సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): ప్రజలకు న్యాయం చేయలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం  కేసీఆర్ జపం చేస్తోందని,కేసీఆర్ పై సీబీఐ...
Read More...
Local News 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల  దంపతులు మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ - సేవ భూషణ్ జాతీయస్థాయి పురస్కారం-2025  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన మహాకవి శ్రీ దాశరధి కృష్ణమాచార్యుల శతజయంతి సందర్భంగా...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి 

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి  సమస్యలను తీర్చాలని ప్రభుత్వానికి వినతి- గాంధీ ఆసుపత్రిలో పీవైఎల్ ప్రతినిధుల పర్యటన   సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రి మూడు వేల పడకలతో, అన్ని సౌకర్యాలతో ఆప్ గ్రేట్ చేయాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీ.వై.ఎల్) నాయకులు డిమాండ్ చేశారు. వేల పడకల పరిమితిని...
Read More...
Local News 

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ 69వ గేమ్స్ ప్రారంభం  సికింద్రాబాద్, సెప్టెంబర్ 01 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం  విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి...
Read More...
Local News  State News 

రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం

రికార్డు ప్రయాణంతో నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ క‌డ‌ల్స్ బృందం   సూర‌త్ నుంచి హైద‌రాబాద్‌కు 1300 కిలోమీట‌ర్ల రోడ్డు ప్రయాణం  * వెంటిలేట‌ర్ మీద పెట్టి 1.1 కిలోల శిశువును తీసుకొచ్చిన వైద్యులు  * ప్రపంచంలో ఇలాంటి సుదీర్ఘప్రయాణం ఇప్పటికి 723 కిలోమీట‌ర్లే  * కిమ్స్ క‌డ‌ల్స్ లో శిశువుకు సంపూర్ణ చికిత్స‌.. పూర్తిగా కోలుకున్న బాబు  * ఇది గిన్నిస్ రికార్డు అవుతుందంటున్న వైద్యనిపుణులు సికింద్రాబాద్,...
Read More...
Local News  State News 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్ 

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్    -పెన్షనర్ల జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం     - 5వ సారి జిల్లా అధ్యక్షుడుగా హరి ఆశోక్ కుమార్   జగిత్యాల సెప్టెంబర్ 01 :ప్రజా మంటలు): పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టి.పి.సి.ఎ.రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామనితెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్  జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.ఆదివారం సంఘం జిల్లా...
Read More...
Local News  Crime  State News 

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్ అరెస్టయిన నిందితులు మొత్తం 44 (ఇందులో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు) రికవరీ అయిన బంగారు నగలు 15.237 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ అయిన నగదు రూ.1,61,730/-* రామగుండం సెప్టెంబర్ 01 (ప్రజా మంటలు): 2025 ఆగస్టు 23వ రీజినల్ మేనేజర్, ఎస్బీఐ చెన్నూర్, రితేష్ కుమార్ గుప్తా, పీఎస్ చెన్నూర్‌లో ఇచిన ఫిర్యాదు పై...
Read More...
Local News 

జగిత్యాల విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో  11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్ రూ.95150/- నగదు స్వాధీనం జగిత్యాల ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): జగిత్యాల విద్యానగర్ లో  ఓ ఇంట్లో  పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం తో సీఐ కరుణాకర్, తన సిబ్బందితో పాటు వెళ్లి పేకాట ఆడుతున్న 11 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.95150/- నగదు స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్ళను పోలీస్ స్టేషన్...
Read More...
Local News 

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్ సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): ఈస్ట్‌ జోన్‌ పరిధిలోని  వారసిగూడా పోలీసులు ఆటెన్షన్‌ డైవర్షన్‌ నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు పెద్ద బుచర్‌ కత్తులు, ఒక నీలిరంగు చొక్కా, ఒక వైర్‌లెస్‌ సెట్‌, ఒక వీవో మొబైల్‌, రూ.4,300 నగదు, బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు..ఎల్ఎన్ నగర్...
Read More...
Local News  State News 

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు): తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. -...
Read More...