సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన అహల్య భాయ్ త్రి శతాబ్ది వేడుకలు
జగిత్యాల మే 27 ( ప్రజా మంటలు)
సామాజిక సమరసత వేదిక జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవ ముగింపు కార్యక్రమము గీత విద్యాలయం జగిత్యాలలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం,చిత్రలేఖనం మొదలైన అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానము చేయడమైనది.బహుమతి ప్రధాన కార్యక్రమంలో డాక్టర్ అంకం లక్ష్మణ్, అరుణ దంపతులు పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ గౌరవాధ్యక్షులు కనికరం లచ్చన్న కార్యదర్శి సోమిరెడ్డి భూమిరెడ్డి ఉపాధ్యక్షులు సింహరాజు సూర్యనారాయణ ఆకుతోట వెంకటరమణారెడ్డి మరియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇల్లెందుల పురుషోత్తం భోంధూకురి శ్రీనివాస్ భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసిఎస్ రాజు సంఘ ప్రముఖులు అశోక్ రావు లక్ష్మణరావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..

మున్సిపల్ అవినీతిపై స్పందించని ఉన్నతాధికారులు - ఇష్టారాజ్యంగా నిధుల గోల్మాల్ - మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ

జిల్లా టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన పంచాయతీరాజ్ AEE అనీల్

గంజాయి నిర్మూలనలో జిల్లా పోలీసుల అద్భుతమైన పనితీరు - జిల్లా పోలీసుల కృషికి గుర్తింపు

గత ఆరు నెలల పోలీస్ పనితీరుపై జిల్లా ఎస్పీ సమీక్ష – పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి

జగిత్యాల జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ అనీల్

త్వరలోనే కళికోట సూరమ్మ చెరువు కుడి ఎడమ కాల్వల పనులు ప్రారంభం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు

గల్లీకి అడ్డంగా రాళ్లు... తీయండి సార్లు.

ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం
