భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న సైనికులకు అభినందనలు
గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు):
ఆపరేషన్ సిందూర్'లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, ఎంపీవో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేటలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాశ్మీర్‌లోని పహాల్గాంలో ఉగ్రవాదుల చేసిన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసిన భారత సైనికుల సాహసాన్ని అభినందించారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి దయాధి దేశమైన పాకిస్తాన్ తో చేస్తున్న యుద్ధంలో దేశ పౌరులు అందరూ మన సైన్యానికి అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమ సత్తన్న, దుర్గం చంద్రయ్య, ఆలయ ట్రస్ట్ చైర్మన్ తమ్మల శాంతయ్య, పూజారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్ పల్లి తహసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన నీతా కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్

రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత
