మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్
సికింద్రాబాద్ మే 07 (ప్రజామంటలు):
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు, ఆర్మీ, ఎన్సీసీ కేడేట్లు బుధవారం పలు చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు. మారేడ్ పల్లిలోని షెనాయ్ నర్సింగ్ హోమ్ ప్రాంతంలో, రసూల్ పుర,నాచారంలోని మల్లాపూర్ లో భద్రత బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి, యుద్ద సైరన్ మోగించారు. అత్యవసర పరిస్థితుల్లో దాడుల నుంచి సురక్షితంగా ఎలా తప్పించుకోవాలో పోలీస్ అధికారులు ప్రజలకు అవెర్నెస్ కల్పించారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్, కార్పొరేటర్ కొంతం దీపిక,ఆర్మీ సిబ్బంది, పోలీస్ అధికారులు,ఎన్సీసీ కేడేట్లు పాల్గొన్నారు.
సీతాఫల్మండిలో యువకుల సంబరాలు:
కాశ్మీర్ లో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల ఏరివేతకు మన ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల సికింద్రాబాద్ సీతాఫల్మండిలో యువకులు జాతీయ జెండా పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. జై భారత్.జై మోదీ అంటూ నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
