ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ
గొల్లపల్లి ఎప్రిల్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలము లోని ఇస్రాజ్ పల్లె గ్రామంలో, ఇటీవల కాశ్మీర్ లోని పహల్గాంలో హిందువులపై జరిగిన దృశ్చర్యను ఖండిస్తూ, అలాగే మృతులకు ఘన నివాళి తెలియజేస్తూ.. కొవ్వొత్తులతో ర్యాలీ ఇందులో గ్రామ యువత పాల్గొన్నారు. బైరం నారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో తీవ్రవాదుల యొక్క దుశ్చర్యలు పెచ్చుమీరి పోతున్నాయని అది ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసి, ఇలాంటి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని కాబట్టి హిందువులంతా ఇకనైనా ఐకమత్యం కావాలని పిలుపునిచ్చారు అలాగే భారత ప్రభుత్వము ఎలాంటి మిలటరీ యాక్షన్ తీసుకున్న అందుకు యువత అంతా సంసిద్ధంగా ఉంటామని తెలియజేశారు.
భత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఒకే చట్టం, ఒకే పౌరసత్వం, సిఎన్ఎన్, యుసిసి అమలు చేయాలని ఇది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసినట్లయితే అక్రమ చొరబాటుదారులను గుర్తించి వారి వారి దేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాలని, జాతీయ భావన కలిగి ఉండి హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ, కొమురయ్య రాజిరెడ్డి, రవి, సత్తన్నతదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.
