పెహల్గామ్ దాడికి నిరసనగా గాంధీలో టీఎన్జీవోల ఆందోళన
సికింద్రాబాద్, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ లోని పెహల్గామ్ లో హిందూ పర్యటకులపై జరిగిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో టీఎన్జీవో ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టీఎన్జీవో గాంధీ ఆసుపత్రి యూనిట్ అధ్యక్షుడు గంటా ప్రభాకర్ మాట్లాడుతూ... హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడి దేశ భద్రతకు పెను సవాలు విసురుతోందని,ఇలాంటి చర్యలను సమాజం మొత్తం ఖండించాలని ఆన్నారు బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా క్యాండిల్ లతో గాంధీ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు అనంతరం పెహల్గాం మృతుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు టీఎన్జీవో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో నాయకులు ఖలీమ్ మక్సుద్ భావన జనార్ధన్ శ్రీనివాస్ శ్రవణ్ గోపాల్ సత్యనారాయణ యూసుఫ్ వెంకటరమణ సుధాకర్ రెడ్డి శివరామిరెడ్డి నాగ బ్రహ్మం చీఫ్ డైటీషియన్ రమేష్ విశ్వనాధ్ చంద్రశేఖర్ సరళ విజయలక్ష్మి సురేష్ ఆకాష్ శ్రీకాంత్ శ్రీరాములు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
