విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభం  ఎస్ ఈ సాలియా నాయక్

On
విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభం  ఎస్ ఈ సాలియా నాయక్


జగిత్యాల ఫిబ్రవరి 10( ప్రజా మంటలు)
వినియోగదారులకు  ఉత్తమమైన సేవలు అందించడం లో భాగంగా  కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు  మరింత సులభతరం చేశామని జగిత్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియా నాయక్ గారు స్పష్టం చేసారు . వినియోగదారునికి కొత్త సర్వీసుల మంజూరులో ఏదైనా కారణం చేత   దరఖాస్తును తిరస్కరించకుండా వినియోగదారుడు తగు విధంగా  స్పందించడానికి  మరొక అవకాశం  కల్పిస్తున్నామని చెప్పారు . 
 వివిధ కారణాల వలన డిపార్ట్మెంట్ రూల్ కు లోబడి   కొత్త సర్వీసుల  మంజూరు ఆలస్యం  కాకుండా ఉండేందుకు వినియోగదారునికి దరఖాస్తు చేసుకున్న దానిపై మెసేజ్ రూపకంగా ప్రతి ఒక్క దశలో వెళ్తుంది . 
ఉదాహరణకు : కొత్త సర్వీస్ మంజూరు నిమిత్తం అవసరమగు పత్రాల  కొరకు వినియోగదారునికి  వచ్చిన యస్ యంఎస్ ద్వారా తెలుసుకొని నిర్దిష్ట సమయంలో సమర్పించుకోవడానికి  అవకాశం ఉంటుంది .  తద్వారా వినియోగదారునికి అట్టి సర్వీస్ పై మరింత ఆవగాహన ఏర్పడి వెంటనే సంబంధిత పత్రాలు జమ చేయడం వలన  సర్వీసులు త్వరిత గతిన మంజూరు చేయడం జరుగుతుంది . 
దీని వలన   టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ పై వినియోగదారునికి పారదర్శకత ,  జవాబుదారీతనం, సంతృప్తి, నమ్మకం  కలుగుతుందని చెప్పారు .   
అలాగే  వినియోగదారుడు తన అప్లికేషన్ స్థితిని  తెలుసుకోవడానికి కొత్తగా   ట్రాకింగ్ చేసే వెసులుబాటు  కల్పించాం. దీని ద్వారా వినియోగదారుడు సులభంగా తన అప్లికేషన్ నంబర్ తో టీజీ ఎన్పీడీసీఎల్  వెబ్‌సైట్ నుండి లేదా టీజీ ఎన్పీడీసీఎల్  మొబైల్ యాప్ ద్వారా వివిధ  దశల్లో  ఉన్న అప్లికేషన్ స్థితిని  తెలుసుకోవడానికి ఈ ట్రాకింగ్ సిస్టమ్ ను  రూపొందించడం  జరిగిందని చెప్పారు . 
పై  వాటిలో  వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912 కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.  
వినియోగదారునికి మరింత మెరుగైన , నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు వేగవంతంగా , సులభతరంగా చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ

ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ వారం రోజుల పాటు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజామంటలు) : సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్బంగా ఆలయంలో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ఉత్వవానుజ్ఞ,...
Read More...
Local News 

పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పదో తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత  సాధించాలి  చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 24(ప్రజా మంటలు)  జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ మండల విద్యాధికారులు  స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు.   కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ జిల్లా, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ పదో...
Read More...
Local News 

రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._ జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్

రైతుల పట్ల ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదు  అరుగాలం పండించిన పంట దళారుల పాలు అయ్యే పరిస్థితి._  జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్  దావ వసంత సురేష్    జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  మండలం  మోరపల్లి గ్రామంలో పర్యటించిన తొలి జెడ్పి ఛైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్  వసంత మాట్లాడుతూ   పేదల అభివృద్ధిని, సంక్షేమం కాంక్షించాల్సిన ముఖ్యమంత్రి కి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల కనీసం సోయి లేకపోవడం విచారకరం అన్నారు.   రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం       సగటున...
Read More...
National  State News 

సతారా జిల్లా ఫల్టన్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు

సతారా జిల్లా ఫల్టన్‌లో యువ డాక్టర్ ఆత్మహత్య — ఇద్దరు పోలీసులపై అత్యాచార ఆరోపణలు “భద్రత ఇచ్చే పోలీసులే అత్యాచారం చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి?”ముంబై, అక్టోబర్ 24:మహారాష్ట్రలోని సతారా జిల్లా ఫల్టన్ పట్టణంలో 28 ఏళ్ల మహిళా వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె తన చేతిపై రాసిన ఆత్మహత్యా గమనికలో ఇద్దరు పోలీసు అధికారులపై లైంగిక వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేశారు.డాక్టర్ చేతిలో...
Read More...

అమెరికా ట్రేడ్ డీల్‌పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం

అమెరికా ట్రేడ్ డీల్‌పై తొందరేమీ లేదు: పీయూష్ గోయల్ స్పష్టం న్యూ ఢిల్లీ, అక్టోబర్ 24: భారత్ ఎలాంటి ట్రేడ్ డీల్ (వ్యాపార ఒప్పందం) విషయంలోనూ తొందరపాటు లేదా ఒత్తిడికి లోనవ్వదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు   జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన “బెర్లిన్ గ్లోబల్ డైలాగ్” సదస్సులో మాట్లాడిన ఆయన, “భారతదేశం ఏ దేశం ఒత్తిడికీ తలవంచదు. మేము డెడ్‌లైన్‌ కింద...
Read More...
State News 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు హైదరాబాద్‌ అక్టోబర్ 24 (ప్రజా మంటలు): జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్‌ 11న పోలింగ్‌ జరిగే ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్‌ అధికారి సాయిరాం ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 81 మంది అభ్యర్థులు అర్హత పొందారు. వారిలో...
Read More...
Local News  State News 

బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్..

బస్సు మిస్సయి...బతికిపోయిన నేవీ ఆఫీసర్.. అద్దాల పగల కొట్టుకొని బయట పడ్డ హిందూపూర్ కు చెందిన వేణుగోపాల్ రెడ్డీ సికింద్రాబాద్, అక్టోబర్ 24 (ప్రజా మంటలు) : కర్నూల్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్ అదృష్టవశాత్తుగా తప్పించుకోగలిగారు. వివరాలు ఇవి..సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదు ప్రాంతానికి  చెందిన సోమయ్య కుమారుడు...
Read More...
National 

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం!

బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి — వారంలోనే భారీ పతనం! వారంలో ₹9500 తగ్గుదల హైదరాబాద్, అక్టోబర్ 24:దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా భారీగా పడిపోయాయి. ఒకే రోజు వ్యవధిలో బంగారం రూ.1,836 తగ్గగా, వెండి ధర రూ.4,417 తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) తాజా గణాంకాల ప్రకారం, 24 అక్టోబర్...
Read More...
Local News 

తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తక్కలపల్లి, గుల్లపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  మండలం తక్కల పల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 12 లక్షల 60 వేలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, గుల్లపేట గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 22 లక్షల 20 వేలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి ఈ...
Read More...
Local News 

పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా_ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)                                        *సామ సత్యనారాయణ*  పట్టణ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ చింతకుంట మినీ ట్యాంక్ బండ్ వద్ద 15th ఫైనాన్స్ నిధులలు 40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ మరమ్మత్తులు వెహికల్ మౌంటెడ్ స్కై లిఫ్ట్ లాడార్ ను శుక్రవారం ప్రారంభించి,అనంతరం  చింతకుంట...
Read More...
Local News 

రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన జగిత్యాల ఎస్ఎం అకాడమీ విద్యార్థులు జగిత్యాల అక్టోబర్ 24 ( ప్రజా మంటలు)స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) వారి ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన  టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో జగిత్యాలకు చెందిన గోపు మణిదీప్ రెడ్డి బిడిగే అభిరామ్  మరియు మోక్షప్రద అండర్ 17 విభాగంలో అత్యంత ప్రతిభ కనబరచి నవంబర్ నెలలో ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు....
Read More...
Local News 

శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం 

శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం  జగిత్యాల అక్టోబర్ 24 (ప్రజా మంటలు)  శుక్రవారం.రోజున ఉదయం. శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవాసమితి, ఆధ్వర్యంలో. సొంత నివాసం లేని నిరుపేద కుటుంబంలో ఎవరైనా మరణిస్తే. దహన సంస్కాలకు.,. ఆర్థిక సహాయం తో పాటు. నిత్యవసర కిరాణం సరుకులు, అందించడం, కొరకు, మన జగిత్యాల జిల్లాలో ఒక స్వచ్ఛంద సేవా . ఇట్టి...
Read More...