అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

On
అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

 అమెరికాలోని 90 వేల మంది విద్యార్థులను భారత కేంద్ర ప్రభుత్వం కాపాడాలి - సీక్ చాంద్ పాషా

హైదరాబాద్ ఫిబ్రవరి 08:
మారిన అమెరికాలోని పరిస్థితులలో, నరకయాతన అనుభవిస్తున్న బారతీయ విద్యార్థులను స్వయంగా కేంద్రమే విమాన సర్వీసులు ఏర్పాటు చేసి స్వదేశానికి  తీసుకురావాలని, స్వదేశానికి విద్యార్థులు వచ్చేలా కృషి చేయకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని
 ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్. టిపిసిసి ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తొ కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు 

 అమెరికాలోనే 90 వేల మంది భారతీయులు విద్యాభ్యాసం, విద్యతోపాటు ఉద్యోగం కోసం వెళ్లిన విద్యార్థిని, విద్యార్థులు గత ఎనిమిది నెలలుగా అక్కడి ప్రభుత్వం చేతిలో ఉగ్రవాదుల కంటే హీనంగా చేతులకు కాళ్లకు బెడీలు వేసి నరకయాతన చూపించి, ఒక తొమ్మిది మందిని మన దేశానికి పంపించిందని, ఇంకా 90 వేల మంది విద్యార్థులను, నెలలుగా అక్కడ నాన నరకయాతన పడుతున్న విద్యార్థులను విడిపించుకు రావడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విఫలమయ్యారని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా విలేకరుల సమావేశంలో విమర్శించారు.

అక్కడి ట్రంప్, అమెరికా ప్రభుత్వం, అక్కడి ఎంబసీ అధికారులు, అక్కడ ఉన్నవి అక్రమ విద్యాలయాలు అయితే, అమెరికా ప్రభుత్వం తోపాటు, అక్కడి రాయబార, ఎంబసీ, అధికారులనిర్లక్ష్యం చేసిన వారిపై అమెరికా ప్రభుత్వం, అక్కడి అధికారుల విద్యాలయాల పై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయ విద్యార్థులపై చర్యలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని, కేంద్ర ప్రభుత్వం 8 నెలలుగా మన కేంద్ర ప్రభుత్వం ఇంత జరుగుతున్న  నిద్రవస్థలో ఉందా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రణ ముఖర్జీ హాయo లో దుబాయిలో ఇలాంటి సంఘటనలు తలెత్తినప్పుడు, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గా ఉమ్మడి ఏపీ తెలంగాణ దివంగత  నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్, అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కి లేఖలు రాస్తే, వెంటనే వారు స్పందించి ఎన్నారై హై  కమిషన్  వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేసి దుబాయిలో నుండి తిరిగి భారతీయులను అక్కడి నుండి స్వదేశానికి తీసుకొచ్చారని డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలో కొంచెం తర్వాత ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ వెల్ఫేర్ పాండు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండులో వేలకోట్ల డబ్బు ఉందని, అప్పటి కేంద్ర మంత్రి దివంగత నేత సుష్మ స్వరాజ్ స్వయంగా పార్లమెంటులో ఈ విషయం తెలియజేశారని ఆయన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ ఫండ్  ఏమైందని, రద్దు చేశారా, లేదా కొనసాగుతుందా, ఒకవేళ కొనసాగితే, అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న  90 వేల విద్యార్థులను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పండు వెల్ఫేర్ వెల్ఫేర్ పండు నుంచి వెల్పేర్ ఫాండ్ లోవేల కోట్ల రూపాయలతో, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసి, ప్రత్యేక విమానాల ఏర్పాటు చేసి, ఒక విద్యార్థి మిస్ కాకుండా చూసి స్వదేశానికి తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెరికాలో 8 నెలలుగా విద్యార్థులకు అనుభవిస్తున్న, జాతీయ పత్రికలు కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రజలకు తెలియజేసిన ఇప్పటివరకు నిర్లక్ష్యం చేయడం ఏమిటని ఎన్నారై సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రతినిధి డాక్టర్ షేక్ చాంద్ పాషా కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురుబిజెపి ఎంపీలు అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థుల  ఎందుకు నోరు మెదపడం లేదు అర్థం కావడం లేదని ఆయన ఆరోపించారు.

కేంద్ర మంత్రి కిసాన్ రెడ్డి సైతం ఎన్నికల్లో కరీంనగర్ కు వచ్చినప్పుడు ఎన్నారై ఐ కమిషన్ వెల్ఫేర్ పాండ్ ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చి మర్చిపోయారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి ప్రభుత్వంతో చర్చించి, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలని, అక్కడి ఎంబసీ, అక్కడి ఇమిగ్రేషన్, అక్కడి అక్రమ కాలేజీల ఏర్పాటుపై, అమెరికా ట్రంప్ ప్రభుత్వం అక్కడి అధికారులపై చర్యలు చేపట్టాలి కానీ, భారతీయుల విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్రమంగా నరకయాతన చూపించడం సరైంది కాదని ఆయన అన్నారు.

ఇప్పటికైనా ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని అమెరికాలో నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి కేంద్ర ప్రభుత్వమే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు,ఎంపీలు సైతం 90 వేల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం క్షేమంగా అమెరికాలో ఉన్న 90 వేల విద్యార్థులను కేంద్ర ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించి స్వదేశానికితీసుకురావాలని ఆయన కోరారు. లేనియెడల పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా, విద్యార్థుల తల్లిదండ్రులను, పలు వివిధ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల, అన్ని పార్టీల సహకారంతో ఉద్యమాన్ని 90 వేల మంది విద్యార్థులు క్షేమంగా వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ డాక్టర్ షేక్ చాంద్ పాషా  హెచ్చరించారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి

జగిత్యాల నుండి బయలుదేరిన బస్సు మార్కాపురం వద్ద ప్రమాదం: 13 మందికి మృతి మార్కాపురం, మార్చి 26 (ప్రజా మంటలు): ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది ప్రాణాలను బలిగొంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన సెమీ-స్లీపర్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.జగిత్యాల నుండి కనిగిరి/పామూరు వైపు సుమారు 40–45 మంది ప్రయాణికులతో బయలుదేరిన...
Read More...
National  State News 

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం

లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం న్యూ ఢిల్లీ, మార్చి 25 (ప్రజా మంటలు): రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్  ఎన్నికల్లో లోక్ జనశక్తి (రామ్ విలాస్) పార్టీ తమ పార్టీ గుర్తుపై స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై జరిగిన చర్చల అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ విషయాన్ని...
Read More...
State News 

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా: జగిత్యాలలో భావోద్వేగ తుఫాన్, కార్యకర్తల సామూహిక రాజీనామాలు జగిత్యాల, మార్చ్ 25 (ప్రజా మంటలు): కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా చేయడం జగిత్యాల రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా భావోద్వేగభరితంగా మారింది.“ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ” అంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం...
Read More...
State News 

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి...
Read More...
Local News 

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి

శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి జగిత్యాల మార్చి 24 ( ప్రజా మంటలు)కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర శానిటేషన్ వాహనములు ట్రాక్టర్లు, ఆటోలు పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్  ఈ సందర్భంగా మాట్లాడుతూ తరచు వాహనములు మరమ్మతుకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయిల్ చేంజ్ సకాలంలో చేస్తూ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. పట్టణ...
Read More...
Local News 

క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

క్షయవ్యాధి నిర్మూలనకు ప్రజలలో అవగాహన పెంపొందించాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల మార్చి 24 (ప్రజా మంటలు)ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపల్...
Read More...
Local News  State News 

తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26.

తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు తేదీ. 23.03.26. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). నేటి  తెలంగాణ కేబినెట్ ముఖ్యాంశాలు  హైదరాబాద్ 23 మార్చి (ప్రజా మంటలు). : 1. విద్వేషపూరిత ప్రసంగాలు.. విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026) ను మంత్రివర్గం ఆమోదించింది. మత...
Read More...
Local News 

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి ఐసిడిఎస్ సిడిపిఓ మమత

విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి  ఐసిడిఎస్ సిడిపిఓ మమత    జగిత్యాల, మార్చి 23: (ప్రజా మంటలు)విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే దిశగా అంగన్వాడి టీచర్లు కృషి చేయాలని ఐ సి డి ఎస్ సిడిపిఓ మమత అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలు సజావుగా...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...
Local News 

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి  పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల మార్చి 23 (ప్రజా మంటలు) ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పలు...
Read More...
Local News 

పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే గ్రీవెన్స్ డే లక్ష్యం    జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్     జగిత్యాల మార్చి 23 ( ప్రజా మంటలు)   ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది  అర్జీదారులతో నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని  బాధితులకు న్యాయం...
Read More...
State News 

సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు): ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. . ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని...
Read More...