సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది

On
సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువతి మృత్యువు అంచుల వరకూ వెళ్లింది

సెల్ఫీ కోసం ప్రయత్నించి, చావు అంచుల వరకు వెళ్లొచ్చిన యువతి

మందగిరి అక్టోబర్ 29:

కర్ణాటకకు చెందిన హంస గౌడ (20) తన స్నేహితురాలితో కలిసి మందారగిరి హిల్స్ కు వెళ్లింది. వాటర్ ఫాల్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ హంస నీటిలో కొట్టుకుపోయింది. 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆమెను కాపాడారు. బండరాళ్ల మధ్యలో ఛాతిలోతు నీటిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని, సెల్ఫీ కోసం ఎవరూ ఇలా చేయొద్దని హంస తెలిపింది.

Tags
Join WhatsApp

More News...

National  International  

భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం

భారత్ నుంచి అమెరికా కంపెనీ  భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.   ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)...
Read More...
Crime  State News 

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్

ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):      ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్ ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు...
Read More...

నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన

నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై  మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. త్వరలోనే  నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్...
Read More...

బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం   తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం   తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు)  సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.  కులగణన...
Read More...

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

ర్యాగింగ్‌ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి    జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును...
Read More...
Local News 

గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు

గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు (అంకం భూమయ్య): గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,...
Read More...
National  Crime  State News 

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌

తంజావూర్‌లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్‌ తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:   తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది. ప్రేమలో విఫలం – ఘాతుకానికి...
Read More...
Crime  State News 

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు అమరావతి నవంబర్ 27: ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది. విజిలెన్స్ నివేదిక –...
Read More...
Local News  Crime 

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు

మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు): మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఘటన వివరాలు - మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు...
Read More...
Local News  Crime 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు 

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు  (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం శివారులో మగ్గిడి  ఆరెపల్లి గ్రామాల నుండి గోదావరి లోని ఇసుక అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్ల ను ధర్మపురి మండల తాహసిల్దార్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. టిప్పర్ల ను  పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు  టిప్పర్ల...
Read More...
Filmi News  State News 

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్ హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు): ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు...
Read More...
State News 

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్

కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్ చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27: కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.   జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు కవిత పిలుపు వెంటనే యాక్షన్‌కు దిగిన జాగృతి నాయకులు చౌటుప్పల్ మండలం ...
Read More...