ప్రజా గొంతుకగా నిలుస్తా! ఎమ్మెల్సీ కోదండరాం
On
ప్రజా గొంతుకగా నిలుస్తా! ఎమ్మెల్సీ కోదండరాం
కరీంనగర్లో ఎమ్మెల్సీ కోదండరాం కు ఘన సన్మానం
కరీంనగర్ సెప్టెంబర్ 30:
నూతనంగా ఎమ్మెల్సీ గా నియామకమై కరీంనగర్ కు తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం కు ఘనంగా పౌర సన్మానం జరిగింది. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా, విద్యార్థి, ఉద్యోగ,ఉపధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని, తాను ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దివాళా తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులు పెండింగ్ లో వున్న తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంగం నరహరి జగ్గారెడ్డి, గోపాల్ రెడ్డి, టి జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు, తెలంగాణ జన సమితి నాయకులు బి.వెంకటమల్లయ్య, మార్వాడీ సుదర్శన్, రమణారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఫయాజ్, జునేద్, సయీద్,కోటేశ్వర్, సదానంద్, తెలంగాణ జన సమితి నాయకులు అరికిల్ల స్రవంతి, మోరె గణేశ్, కర్రె సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 23 ( ప్రజా మంటలు)పట్టణ 38వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు,37 వ వార్డులో 10 లక్షలతో డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ .అంతకముందు 38వ వార్డు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు... సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
Published On
By From our Reporter
జగిత్యాల అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
సీనియర్ సిటిజెన్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో టాస్కా జిల్లా స్థాయి సమావేశం జరిగింది.ఈ సందర్బంగా సీనియర్... తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
Published On
By From our Reporter
మద్యం టెండర్ వివాదం ప్రధాన పరిణామం
హైదరాబాద్, అక్టోబర్ 23, 2025:టెలంగానా రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ (కామర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్) ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న 1999 బ్యాచ్ IAS అధికారి సయ్యద్ అలీ ముర్తజా అలీ రిజ్వీ తన సేవలకు స్వచ్ఛంద విరమణ (VRS) అభ్యర్థన సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31,... భోపాల్‌లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు
Published On
By From our Reporter
తల్లిదండ్రుల ఆవేదన
పిల్లల పరిస్థితి ఆందోళనకరం
భోపాల్, అక్టోబర్ 23:
దీపావళి సంబరాలు భోపాల్‌లో విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా క్యాల్షియం కార్బైడ్ గన్స్ పేలుళ్ల కారణంగా 60 మందికి పైగా గాయపడగా, పలువురు చిన్నారులు తమ చూపును కోల్పోయారు.
భోపాల్‌లోని వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 150కి పైగా కార్బైడ్ గన్ ప్రమాదాలు... ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు
Published On
By From our Reporter
భారత్ మొదటి బ్యాటింగ్‌లో 264/9
రోహిత్ శర్మ అద్భుతమైన 73 పరుగులు
కోహ్లీ 42 పరుగులు, సూర్యకుమార్ 29 పరుగులు
జాంపా, హేజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం, మ్యాచ్ ఉత్కంఠగా
అడిలైడ్, అక్టోబర్ 23:
అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈరోజు జరుగుతున్న భారత్–ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మొదటి... బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
Published On
By From our Reporter
మహాఘట్బంధన్ సంయుక్త పత్రికా సమావేశం
పాల్గొన్న అశోక్ గెహ్లాట్, తేజస్వి యాదవ్ ముఖేష్ సహాని, దీపాంకర్ భట్టాచార్య, రాజేశ్ రామ్,
అమిత్ షా రెండు భారీ సభల్లో పాల్గొంటారు.
పట్నా, అక్టోబర్ 23:బిహార్ ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ కూటములు తమ వ్యూహాలను ఖరారు... కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి
Published On
By From our Reporter
కాకినాడ అక్టోబర్ 23:
కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం కేసు విషాదంగా మారింది. నిందితుడు నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులోకి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే— నిన్న మధ్యాహ్నం సమయంలో నారాయణరావు అనే వ్యక్తి, తాను బాలికకు తాతయ్యనని... తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన
Published On
By From our Reporter
ప్రభావిత జిల్లాలు: 30
ప్రధానంగా ప్రభావిత ప్రాంతాలు: చెన్నై, చెంగల్పట్టు, మధురై, తిరుచ్చి
వర్షాల సమయం: రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు
వర్షాల రకం: ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
చెన్నై, అక్టోబర్ 22:
తమిళనాడులో వాతావరణం మళ్లీ మారబోతోందని చెన్నై వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే ... శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు
Published On
By From our Reporter
మహిళా నాయకత్వం
కుటుంబ వారసత్వ రాజకీయాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025
పాట్నా, అక్టోబర్ 22:
బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల పాత్ర మరింత బలంగా కనిపిస్తోంది. ఆధి ఆబాదీ (మహిళలు) తమ కుటుంబాల రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 26 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా... పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
Published On
By From our Reporter
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):
పట్టణ ప్రాంత పేదల కోసం ప్రభుత్వం మరో సానుకూల నిర్ణయం తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించిన వివరాల ప్రకారం, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీప్లస్–1 (గ్రౌండ్ ప్లస్ వన్) ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది.
ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 69ను జారీ... మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):.
మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు.
మాజీ... జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 22 (ప్రజా మంటలు) జిల్లాతోపాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ర్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ర్టకు చెందిన వారుగా గుర్తించారు.
నలుగురు... 