మహిళ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా తో సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే ,మున్సిపల్ చైర్ పర్సన్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు) :
మహిళా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు ఆటానమస్ హోదా జారీచేసిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొని ఉపాధ్యాయులకు,విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించిన కళాశాల ఉపాద్యాయులు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
గతంలో యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ వారు కళాశాలకు బి++ గెడ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పిఎం ఉషా కార్యక్రమం లో భాగంగా 4 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి..టెండర్ కూడా పూర్తి అయింది అని,త్వరలో పనులు ప్రారంభం అవుతాయి అన్నారు.
నూతన బిల్డింగ్ ప్లాన్ కూడా బాగుంది అన్నారు.ఆడిటోరియం ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తా అన్నారు.
కళాశాల లో సమస్యలు దృష్టికి వచ్చాయి అని పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు.కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల తో పాటు జగిత్యాల కు అటానమస్ రావడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,కౌన్సిలర్ చుక్క నవీన్,ప్రిన్సిపల్ రామ కృష్ణ,ఉపాద్యాయులు, విద్యార్ధులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
